• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » KTR: ‘ఏపీకి నిధుల వరద.. తెలంగాణా ముఖాన బురద’

KTR: ‘ఏపీకి నిధుల వరద.. తెలంగాణా ముఖాన బురద’

Published on July 23, 2024 by ajay raj

Advertisement

కేంద్ర బడ్జెట్లో కేటాయింపులపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తెలుగు కోడలు నిర్మల సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా భారీగా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించామని కానీ అది దక్కలేదని కేటీఆర్ అన్నారు. 48 లక్షలు 21 వేలు కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్ద పీట వేశారని ఆరోపించారు. మొత్తం బడ్జెట్లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి దక్కింది గుండు సున్నా అని తీవ్రసహనం వ్యక్తం చేసారు.

Advertisement

ఏపీ పునర్విసన చట్టంలో దాదాపు 35 హామీల పైన నిర్ణయం తీసుకోవాలని గతంలో కేసీఆర్ కేంద్ర అనే విజ్ఞప్తి చేశారని అనేక సార్లు అభ్యర్థిస్తూ లేఖలు కూడా రాశామని చెప్పారు. ములుగు యూనివర్సిటీకి అదనపు నిధుల ప్రస్తావన లేదని, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మాటే లేదని అన్నారు ఏపీలో నిధులు వరద కురిపించి తెలంగాణకు బురద కొట్టారని చెప్పారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుకి జాతీయ హోదా ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవట్లేదు అని అన్నారు.

Advertisement

Also read:

  • అడ్డంగా బుక్ అయిన రాజ్ తరుణ్..!

Also read:

  •  IAS Krishna Teja: పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న ఐఏఎస్ ఎవరో తెలుసా..?

IIM సహా నేషనల్ ఇన్స్టిట్యూట్ 20 కేంద్రా జాతీయ సంస్థలను ఇవ్వమని మేము కోరినప్పటికీ ఆ మాట లేదని మండిపడ్డారు. ఏపీకి ఎక్కువ నిధులు ఇవ్వడం మీద మాకేం బాధ లేదు. మెగా పవర్ లూమ్ క్లస్టర్ తో పాటుగా నూతన హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని అడిగినా స్పందించలేదని అన్నారు. కేటీఆర్ సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపుల పైన వారు బాగుండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఏపీ బీహార్ తప్ప మిగతా రాష్ట్రాలను చిన్నచూపు చూడడం బాధాకరమని అన్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? “జిన్నా” కోసం సన్నీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!! గంగూలీ, నగ్మా ల పెళ్లి.. తిరుపతిలో రహస్యంగా..! స్పైడర్ సినిమాలో విలన్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన… ఆ పిల్లాడు ఇప్పుడు ఎలా వున్నాడు అంటే..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd