• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Bigboss Telugu Season 8: పవన్ కళ్యాణ్ ఫొటోతో కుమారి ఆంటీ బిగ్ బాస్ ప్రచారం..!

Bigboss Telugu Season 8: పవన్ కళ్యాణ్ ఫొటోతో కుమారి ఆంటీ బిగ్ బాస్ ప్రచారం..!

Published on July 25, 2024 by ajay raj

Advertisement

Bigboss Telugu Season 8: ప్రతి ఒక్కరికి కూడా ఇష్టమైన హీరో ఒకరు ఉంటారు. ఎక్కువ మంది స్టార్ హీరోలను ఇష్టపడుతుంటారు. ఇష్టమైన హీరో ఎవరంటే మెగాస్టార్, పవర్ స్టార్ లేదా సూపర్ స్టార్ ఇలా చెప్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమవుతోంది. ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్ల పేర్లు వినపడుతున్నాయి. వాళ్ళలో కుమారి ఆంటీ కూడా ఉన్నారని అంతా అంటున్నారు. ఈమె వంటలతో ఫేమస్ అయ్యారు. కుమారి ఆంటీ స్టార్ మా కామెడీ షోలకు గెస్ట్లుగా కూడా వెళ్లారు. ఇప్పుడు ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీ కావడంతో కుమారి ఆంటీని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తీసుకుంటారని టాక్.

Advertisement

kumari-aunty-food-point

ఆమె ఫైనల్ లిస్ట్ లో ఉంటుందా..? ఒకవేళ ఆమె హౌస్ లోకి వెళ్తే ఎన్ని వారలు ఉంటుంది..? ఇవన్నీ పక్కన పెడితే బిగ్బాస్ కి వెళ్ళకముందే పవన్ కళ్యాణ్ ఫోటోతో ప్రచారాన్ని మొదలు పెట్టేసారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే తనకి తిరిగి ఉండదని ముందే ఊహించారు తను ఇంట్లో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టేసారు. కుమారి అంటే ఏ ఛానల్ ఇంటర్వ్యూ కి ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం ఫుల్ గా కవర్ అయ్యేటట్టు జాగ్రత్త పడుతున్నారు. ఇన్నాళ్లు కనపడని అభిమానం బిగ్ బాస్ ముందు ఉప్పొంగిపోతోందని అందరూ అంటున్నారు. ఇది పెద్ద స్కెచ్ అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Also read:

  •  పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..?

ఈ సందర్భంలో గత సీజన్లో పల్లవి ప్రశాంత్ సింపతి డ్రామాపై చర్చ నడుస్తోంది. పల్లవి ప్రశాంత్ సింపతి బాగా వర్కౌట్ అయిందని.. చాలామంది తను ఫేక్ అని నెత్తి నోరు కొట్టుకున్నా కూడా ఉపయోగం లేక పోయింది. అతని సింపతి బాగా వర్కౌట్ అయింది ఫైనల్ గా విన్నర్ అయ్యాడు. అయితే ఇప్పుడు కుమారి ఆంటీ కూడా పల్లవి ప్రశాంత్ దారిలోనే ఈమె కూడా సింపతి డ్రామాతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫోటోతో ప్రమోషన్స్ ని కూడా స్టార్ట్ చేసింది. మరి ఆమె బిగ్ బాస్ కి వెళ్తారా..? వెళ్తే ఈ యాంగిల్ ని వాడుకుంటారా అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

మెగాస్టార్ అయినా ఏ స్టార్ అయిన మా నాన్న తర్వాతే అంటూ కామెంట్స్ చేసిన మంచు విష్ణు..!! నెగిటివ్ టాక్ వచ్చినా.. హిట్ కొట్టిన సినిమాలు! game-changer-movieశంకర్ – రామ్ చరణ్ ల ‘గేమ్ చెంజర్’ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా ? ఇక్కడ ఉన్న లోగో వెనుక ఇంత అర్థం ఉందా ? jrntrజూనియర్ ఎన్టీఆర్ పై చైతన్య కృష్ణ చేసిన పోస్ట్ వైరల్..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd