• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Kushi Movie Review : “ఖుషి” సినిమా రివ్యూ & రేటింగ్ !

Kushi Movie Review : “ఖుషి” సినిమా రివ్యూ & రేటింగ్ !

Published on September 1, 2023 by Bunty Saikiran

Advertisement

Vijay Devarakonda Kushi Review in Telugu: సమంత, విజయ్ దేవరకొండ జంటగా నటించిన తాజా సినిమా ఖుషి. నిన్ను కోరి, మజిలీ చిత్రాల డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషి సినిమాపై మొదటి నుంచి అంచనాలు విపరీతంగా పెరిగాయి. అందుకు తగినట్లుగానే సినిమాలోని పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఖుషి ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆటు రౌడీ ఫ్యాన్స్, ఇటు సమంతా అభిమానులు సినిమా కోసం ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 1న థియేటర్లలోకి అడుగు పెట్టింది ఖుషి సినిమా.

Advertisement

"ఖుషి" సినిమా రివ్యూ & రేటింగ్ !

“ఖుషి” సినిమా రివ్యూ & రేటింగ్ !

Kushi Movie Story: కథ మరియు వివరణ :

కథ కాశ్మీరులో మొదలవుతుంది. బురఖాలో ఉన్న బేగం (సమంత)ను చూసి ఇది నా పిల్ల అని ఫిక్స్ అయిపోతాడు. విప్లవ్ (విజయ్ దేవరకొండ) తొలి చూపులోనే బేగం ప్రేమలో పడతాడు. విప్లవ్ అనూహ్య పరిస్థితుల్లో బ్రాహ్మిన్ అయిన ఆరాధ్య సమంత బేగంగా మారాల్సి వస్తుంది. చంద్రరంగం (మురళీ శర్మ) గారి అమ్మాయి ఆరాధ్య ప్రేమను పొందడానికి వెళ్లే సత్యం (సచిన్ కేడేకర్) గారి కొడుకు విప్లవ్ పెద్ద పోరాటమే చేస్తాడు. ఆరాధ్య ప్రేమను సాధిస్తాడు. ఆరాధ్యది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. విప్లవ్ ది నాస్తిక కుటుంబం కావడంతో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడరు. ఈ ప్రేమ పోరాటంలో పెద్దల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పెద్దలను ఎదిరించి మరి ఆరాధ్య, విప్లవ్ లు పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత మొదలవుతుంది అసలు కథ.

Advertisement

ఆరాధ్య, విప్లవ్ లు పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తారు… వాళ్ళు విడిపోతారా అనేదానికోసం సినిమా చూడాల్సిందే. ఎప్పుడూ ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీసే దర్శకుడు శివనిర్వాన ఈసారి అది ఎక్కడో మర్చిపోయినట్టు ఉంది. సినిమా కాశ్మీర్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత అసలు పాయింట్ మొదలవుతుంది. జనరల్ గా అందరూ అనుకున్నట్లయితే పెళ్లి తర్వాత ఇది చేద్దాం. అది చేద్దాం అని ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న జంటలకు ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. 2 గంటల 40 నిమిషాలు ఉన్న ఈ సినిమా అక్కడక్కడ బోర్ కొట్టిన పర్లేదు అప్పుడప్పుడు ఎంటర్టైన్ చేస్తుంది. సినిమాలో ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే బాగుండేది.

 

ప్లస్ పాయింట్స్

విజయ్ దేవరకొండ, సమంత

మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

లోకేషన్లు

 

మైనస్ పాయింట్స్

ఎడిటింగ్

కథనం

 

రేటింగ్ 2.5/5

Related posts:

“అఖండ” సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్!  వైరల్ : భూమా మౌనిక మంచు మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారా? “బాహుబలి” లో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే ? Actress Hema HusbandActress Hema Husband: నటి హేమ భర్త గురించి ఈ విషయాలు తెలుసా ? అయన బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే ?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd