Advertisement
30 తర్వాత పెళ్లి చేసుకోవడం వలన కొన్ని సమస్యలు కచ్చితంగా వస్తాయి కాబట్టి ఆలస్యంగా పెళ్లి చేసుకోకుండా త్వరగా పెళ్లి చేసుకోవడమే మంచిది. ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే ఎన్ని నష్టాలు కలుగుతాయో చూశారంటే షాక్ అవుతారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన మీ జీవిత భాగస్వామితో గొడవలు రావడం విడిపోవడం వంటివి ఎక్కువగా చోటు చేసుకుంటాయి అసలు ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన ఏ సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం. అబ్బాయికి 21 సంవత్సరాలు అమ్మాయికి 18 సంవత్సరాలు వస్తే కచ్చితంగా పెళ్లి చేసుకోవచ్చు.
Advertisement
కొందరు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకుంటారు. 30 లో వచ్చే వరకు ఆగడం మంచిది కాదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ 30 తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. కెరియర్ మీద ఫోకస్ పెట్టి ఆలస్యంగా పెళ్లి చేసుకుంటున్నారు. కానీ అనేక నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వలన ఏ పని చేసినా ఉత్సాహం ఉండదు. దంపతులు మధ్య మనస్పర్ధలు వస్తాయి. 30 ఏళ్ల తర్వాత కొన్ని బాధ్యతలు మన మీద పడతాయి.
Advertisement
Also read:
Also read:
దీంతో జీవిత భాగస్వామి మీద దృష్టి పెట్టడానికి ఎవ్వడు. అహం బాగా పెరుగుతుంది ఈగో సమస్యలు వస్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేరు. దీంతో ప్రతి చిన్న విషయానికి కూడా గొడవలు పడుతూ ఉంటారు ఫలితంగా ఆనందంగా జీవించలేరు. 30 తర్వాత కొంతమంది మహిళలు సంతానోత్పత్తి తగ్గుతుంది పెద్దవాళ్ల నుండి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇబ్బందులు వస్తూ ఉంటాయి తీవ్రమనస్థాపంతో అనారోగ్య సమస్యలు వస్తాయి ఇలా 30 తర్వాత పెళ్లి చేసుకోవడం వలన ఇన్ని నష్టాలు ఉన్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!