Advertisement
ఏ అమ్మాయి అయినా తాను కూడా హీరోయిన్ లాగ ఉండాలి అని అనుకుంటూనే ఉంటుంది. కానీ, అందుకోసం హీరోయిన్స్ ఎంత ఖర్చు చేస్తారో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. కొంతమంది సహజంగానే అందంగా కనిపిస్తారు. మరికొందరు తమ మేక్ అప్ స్టైల్ తో అందంగా కనిపిస్తారు. కానీ.. కొందరు ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుని అందంగా కనిపిస్తారు. అలా అందంగా కనిపించడం కోసం ఏ హీరోయిన్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఇప్పుడు ఓ లుక్ వేయండి.
Advertisement
శ్రీదేవి:
శ్రీదేవిని చూడగానే ఎవరికైనా అతిలోక సుందరి అనే మాట మనసులో మెదులుతుంది. కానీ ఈమె కూడా అందం గా కనిపించడం కోసం ఆరోజుల్లోనే కోటి రూపాయల వరకు ఖర్చు చేసింది. ఈమె ముక్కు కోసం సర్జరీ చేయించుకున్నారు.
సమంత:
స్టార్ హీరోయిన్ సమంత రూపు రేఖలు గతంతో పోలిస్తే ఇపుడు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈమె కూడా నోస్ సర్జరీ కోసం రెండు కోట్ల వరకు ఖర్చు చేసారు.
శ్రియ శరన్:
శ్రియ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయ్యింది. ఆమెకు ఏడాదిన్నర పాప కూడా ఉంది. పాప పుట్టిన తరువాత కూడా శ్రియ అందంలో ఏమీ మార్పు లేదు. ఈ అమ్మడు కూడా తన పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఇందుకోసం ఆమె ఏకంగా మూడు కోట్ల వరకు ఖర్చు చేశారట.
ఆసిన్:
ఒకప్పుడు సౌత్ సినిమా స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఆసిన్ కూడా తన లిప్ సర్జరీ కోసం కోట్ల రూపాయలు వెచ్చించారట.
త్రిష:
Advertisement
ఇండస్ట్రీ కి వచ్చి ఇన్నేళ్ళవుతున్నా త్రిష అందం ఇసుమంతైనా తగ్గలేదు. ఈమె కూడా తన ముక్కు సర్జరీ కోసం మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.
అనుష్క :
అందానికి కేరాఫ్ అడ్రస్ అయిన అనుష్క శెట్టి బరువు తగ్గడం కోసం లైపో సెక్షన్ చేయించుకున్నారని టాక్ ఉంది. దీని గురించి ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు కానీ, ఆమె ఇందుకోసం కోట్ల రూపాయలు వెచ్చించారని మాత్రం ఇండస్ట్రీలో టాక్ ఉంది.
నయనతార:
లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార కూడా లైపోసక్షన్ చేయించుకున్నారట. అంతే కాకుండా లిప్ సర్జరీ కోసం కూడా ఆమె నాలుగు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారట.
తాప్సి పన్ను:
ఝుమ్మంది నాదం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన తాప్సి పన్ను కూడా తన ముక్కు సర్జరీ కోసం ఒకటిన్నర కోటి ఖర్చు చేశారట.
కాజల్ అగర్వాల్:
చందమామగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దు గుమ్మా కూడా తన లిప్స్ సర్జరీ కోసం రెండు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారట.
కార్తీక:
జోష్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కార్తీక తన ముక్కు సర్జరీ కోసం కోటి రూపాయల వరకు ఖర్చు చేశారట.
మరిన్ని..
నెహ్రు ఫ్యామిలీకి గాంధీ అనే ఇంటిపేరు ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటంటే?
బ్రూస్ లీ అంత ఫిట్ గా ఉండడానికి ఎలాంటి వర్క్ అవుట్ రొటీన్ ఫాలో అయ్యేవాడో తెలుసా..? వైరల్ అవుతున్న ఫోటో!
ఎన్టీయార్ బాలయ్య మధ్య గొడవకి కొడాలి నాని కి ఉన్న సంబంధం ఇదేనా ?