• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » చరిత్రలో అత్యధిక సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాలు

చరిత్రలో అత్యధిక సంఖ్యలో టిక్కెట్లు అమ్ముడుపోయిన సినిమాలు

Published on November 22, 2022 by anji

Advertisement

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాల బిజినెస్ చాలా పెరిగింది. ఈ క్రమంలోనే హీరోల మార్కెట్ కూడా పెరిగిందని చెప్పవచ్చు. సినిమాలు విడుదలకముందే వందల కోట్లలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఉన్నాయి. ఇందులో కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. అయితే అప్పట్లో ఇండస్ట్రీని షేక్‌ చేసిన సినిమా షోలే. ఇండియన్ సినిమాలలోనే గొప్ప సినిమా షోలే. చాలా మంది ఫిలిం మేకర్స్ కి ఈ మూవీ పెద్ద ఇన్స్పిరేషన్. అయితే.. ఇప్పటి వరకు ఎక్కువగా టికెట్లు అమ్ముడుపోయిన సినిమా వివరాలు ఇప్పుడు చూద్దాం.

Advertisement

1. Sholay (1975)

# అమితా బచ్చన్ హీరోగా చేసిన షోలో సినిమా సమయంలో, 150 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి.

2. Baahubali 2

# ప్రభాస్ హీరోగా చేసిన బాహుబలి 2 : ద కంక్లూజన్ సినిమా సమయంలో, 120 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి.

3. Mughal-e-Azam

# ముఘల్ ఈ అజాం సినిమా టైములో, 100 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి.

Advertisement

4. Mother India

# మదర్ ఇండియా సినిమా సమయంలో, 100 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి.

5. Hum Aapke Hain Koun

# హమ్ ఆప్కే హైన్ కౌన్సినిమా టైములో, 74 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి.

 

6. Coolie (1983)

# హీరోగా నటించిన కూలీ సినిమా సమయంలో, 70 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి.

7. Muqaddar Ka Sikandar

# ముక్వద్దార్ కా సికందర్ సినిమా సమయంలో, 67 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి.

8. Amar Akbar Anthony

# అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా సమయంలో, 62 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి.

9. Kranti (1981)

# క్రాంతి సినిమా టైములో, 60 మిలియన్ల టికెట్లు అమ్ముడుపోయాయి.

10. Bobby (1973)

# బాబి సినిమా సమయంలో, 53 మిలియన్ల టికెట్ అమ్ముడుపోయాయి.

Read also: ఎన్టీఆర్ అంటే తప్పు.. బాలయ్య అంటే తప్పు లేదా? ప్రశ్నిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు !

Related posts:

చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఫెయిల్ అయిన స్టార్స్ వీళ్ళే ! అత్యధిక థియేటర్లలో విడుదలైన టాలీవుడ్‌ సినిమాల లిస్టు! బాహుబలి మూవీలో బల్లాల దేవుని ముఖంపై గీత ఎలా వచ్చిందో మీరు గుర్తుపట్టారా..? సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉండేవాడో తెలుసా ? యాక్టింగ్ స్కూల్ లో చరణ్, శ్రీయ ల వీడియో !

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd