• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పవన్ కళ్యాణ్ వలన ప్రొడ్యూసర్స్ కి నష్టాలు తప్పవా..?

పవన్ కళ్యాణ్ వలన ప్రొడ్యూసర్స్ కి నష్టాలు తప్పవా..?

Published on July 5, 2024 by ajay raj

Advertisement

సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పుడు ఏ సినిమా చేసినా కూడా సినిమా కలెక్షన్ల సునామిని క్రియేట్ చేస్తుంది చెప్పడానికి ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఈయన చేసిన మూవీస్ కూడా సూపర్ సక్సెస్ అందుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఆయన చేయబోతున్న సినిమాలు మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. ఖాళీ సమయాల్లో మాత్రమే సినిమాలు చేస్తానని మిగతా టైం లో ఏపీ ప్రజల సేవ కొరకే వినియోగించుకోబోతున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

ఇది ఇలా ఉండగా సెట్స్ మీద ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి అని చాలామంది సినీ మేధావులు సైతం పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాల ప్రొడ్యూసర్లు విపరీతంగా డబ్బులు తీసుకొచ్చి పెట్టారు. మరి వాటికి వడ్డీలు కూడా పెరిగిపోతున్నాయి సినిమా లేట్ అయితే లాభాలు మొత్తం వడ్డీలకే పోతుంది. అయితే వాళ్ళు చాలా ఇబ్బందుల్ని గుర్తించి వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితికి ఒక సొల్యూషన్ ఇస్తే బాగుంటుంది. బిజీగా ఉన్నా కూడా కనీసం సెట్స్ మీద ఉన్న సినిమాలను అయినా పూర్తి చేసి ఆ తర్వాత సంవత్సరానికి ఒక సినిమా చేసినవా లేదంటే రెండు సంవత్సరాలకు ఒక సినిమా చేసిన బావుంటుందని వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు.

Advertisement

Also read:

  • వాట్సాప్‌లో బ్లూ-పర్పుల్ రౌండ్ ఆప్షన్‌ ఏమిటి..?

Also read:

  • వైవాహిక జీవితం బాగుండాలంటే ఇలా చేయండి…!

మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారని క్లారిటీ ఉంది. కానీ ఆయన సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయని దాని గురించి చర్చ జరుగుతోంది. ఈ ఏడాది అయితే ఆయన సినిమాలు ఒకటి కూడా చేసే అవకాశం లేనట్లు ఉంది. మరి వచ్చే ఏడాదైనా సెట్స్ మీద ఉన్న మూడు సినిమాలు పూర్తి అవుతాయా లేదా అనేది చూడాలి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్ లో ఎన్టీఆర్ ను అవమానించారా ? హీరో వెంకటేష్-సౌందర్య కాంబోలో వచ్చిన సినిమాల్లో ఎన్ని హిట్ కొట్టాయో తెలుసా..? shakunthalam-heroShakunthalam Hero Name, Age, Back Ground: శాకుంతలం సినిమాలో నటించిన హీరో సమంత కంటే వయసులో ఇంత చిన్నవాడా? పెళ్లి చేసుకోకముందే పిల్లల్ని కన్న స్టార్లు

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd