• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Sitara Ghattamaneni School:మహేష్ బాబు కూతురు సితార ఇప్పుడు ఏం చదువుతోందో తెలుసా..?

Sitara Ghattamaneni School:మహేష్ బాబు కూతురు సితార ఇప్పుడు ఏం చదువుతోందో తెలుసా..?

Published on July 26, 2024 by ajay raj

Advertisement

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మహేష్ బాబు కూతురు గురించి కూడా ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సితార ఇప్పటికే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. ఈమె హీరోయిన్ గా వస్తే కచ్చితంగా సక్సెస్ అవుతుందని చాలామంది భావిస్తున్నారు, కృష్ణకు సమానంగా ఎంతో మంది నటులు వచ్చారు కానీ తన నటనతో పాటు డైలాగ్ తో కృష్ణ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. కృష్ణ కి వారసుడిగా మహేష్ బాబు కొనసాగిస్తున్నారు. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు అందరిని అల్లరించారు.

Advertisement

Sitara Ghattamaneni Jewelry ad

Sitara Ghattamaneni Jewelry ad

ప్రస్తుతం రాజమౌళితో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా మహేష్ బాబు కూతురు గురించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మహేష్ బాబు నమ్రత గారాల పట్టి సితార గురించి తెలియని వారు ఉండరు. సితార సినిమాల్లోకి రాకముందే పాపులర్ అయిపోయింది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా టైం లో సితార గ్లిమ్స్ తో ప్రేక్షకుల్ని అలరించింది. తాజాగా సితార గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి వైరల్ అవుతోంది. సితార ఇటీవల తన బర్త్డే జరుపుకుంది. ఈ సందర్భంగా ఆమె తల్లిదండ్రులతో కలిసి ఉన్న ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది.

Advertisement

Also read:

  •  IAS Krishna Teja: పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న ఐఏఎస్ ఎవరో తెలుసా..?

Mahesh babu and Sitara Ghattamaneni Stills and images

Also read:

  • IAS Krishna Teja: పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న ఐఏఎస్ ఎవరో తెలుసా..?

సితారని చూస్తే ఎంతో పెద్ద అమ్మాయిలా కనబడతారు. కానీ ఆమె ఏం చదువుతోందో తెలిసిందే షాక్ అవుతారు. సితార హైదరాబాద్ లోని CHIREC ఇంటర్నేషనల్ స్కూల్లో ఏడవ తరగతి చదువుతోంది. కానీ ఆమెను చూస్తే అలా అనిపించట్లేదని కొంతమంది సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చూస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ల రెమ్యూనిరేషన్స్ ఎలా ఉన్నాయంటే ..! “కొత్త బంగారు లోకం” ఎన్నోసార్లు చూశాం… కానీ ఇది ఎప్పుడు గమనించలేదే! ఆ తప్పు ఎలా చేశారో! చిరంజీవి వర్సెస్ బాలయ్య…ఒకేసారి విడుదలైన వీరిద్దరి సినిమాలు ఇవే! tollywood-Young-Herosసినిమాలు చెయ్యకుండా కనుమరుగైన ఈ హీరోస్ అందరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? ఏమి చేస్తున్నారంటే ?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd