Advertisement
పుట్టినప్పుడు తల్లిదండ్రులు అతడిని వేరే వాళ్లకు దత్తత ఇచ్చారు. దీంతో ఆసలైన పేరెంట్స్ ఎవరో తనకు తెలియదు. ఆరేళ్ల క్రితం ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు సంతోషంగా జీవిస్తున్నారు. ఇటీవల ఇతని భార్య రెండో బిడ్డకు జన్మనిచ్చింది. పండంటి కుమారుడు పుట్టాడు. ఆ వెంటనే ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో ఆమెకు అత్యవసరంగా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయాలి అని వైద్యులు భర్తకు సూచించారు. వెంటనే కిడ్నీ దాతలు కోసం ఆమె కుటుంబ సభ్యులతో పాటు తన కుటుంబ సభ్యులు ఎవరనే విషయం కనుగొనేందుకు భర్త ప్రయత్నించాడు.
Advertisement
READ ALSO : తారకరత్న ని సొంత బంధువులే అంతలా ఇబ్బంది పెట్టారా ?
భార్య తరపు కుటుంబ సభ్యులు ఎవరు కిడ్నీ ఆమెతో మ్యాచ్ కాలేదు. ఈ క్రమంలోనే చివరకు తన కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడమని టెస్టుల కోసం శాంపిల్స్ ఇచ్చాడు. పరీక్షల అనంతరం వైద్యులకు షాకింగ్ విషయం తెలిసింది. భార్యాభర్తల కిడ్నీ మ్యాచ్ అయింది. వైద్యులు ఈ విషయాన్ని అతనికి ఫోన్ చేసి చెప్పగా షాక్ అయ్యాడు. ఆ తర్వాత మరిన్ని టెస్ట్ లో నిర్వహించగా, అనూహ్యంగా అతనికి కిడ్నీ, భార్య కిడ్నీతో అసాధారణ రీతిలో మ్యాచ్ అయింది.
Advertisement
READ ALSO : బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఎక్కడ ఉంటుంది.. ఏం చేస్తుందో తెలుసా..?
అప్పుడే వీళ్లిద్దరూ అన్నా చెల్లి అని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తెలిశాక భర్త షాక్ అయ్యాడు. ఇన్నాళ్లుగా కాపురం చేస్తూ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది సొంత సోదరితోనా, అనుకోని వాపోయాడు రెడ్డీట్ లో ఈ వ్యక్తి షేర్ చేసిన స్టోరీ పై నెటిజన్లు స్పందించారు. ‘మీరు ఇంతకుముందు ఎలా సంతోషంగా ఉన్నారో ముందు ముందు కూడా అలాగే ఉండండి. మీ సిస్టర్-వైఫ్ కు కిడ్నీ దానం చేయండి. మీ పిల్లలకు గొప్ప తల్లిదండ్రులుగా ఉండండి’ అని సూచించారు.
READ ALSO : నవీన్ కేసులో గర్ల్ ఫ్రెండ్ నిహారిక చెప్పిన సంచలన విషయాలు కొత్తగా వెలుగులోకి…!