Advertisement
సుహాని కలిత తెలుగు చలనచిత్ర నటి. తెలుగుతోపాటు, హిందీ, మలయాళం, బెంగాలీ చిత్రాలలో నటించింది. 1996లో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనాటిగా పరిచయమైన సుహాని, సవాల్ సినిమాతో హీరోయిన్ గా మారింది. మనసంతా నువ్వే సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అందులో వచ్చే ‘తూనీగా తూనీగా’ పాట ఖచ్చితంగా గుర్తుండే ఉంటుంది.
Advertisement
Manasantha Nuvve Child artist
సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ఈ పాట కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ పాటలో కనిపించే అమ్మాయి పాత్ర కూడా ఈమెదే. అంతే కాదు తాజాగా ఈ చిన్నది పెళ్లి పీటలెక్కి ఓ ఇంటిది కూడా అయిపోయింది. తాజాగా సుహాని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించి ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింటి అతిగా వైరల్ అవుతున్నాయి.
Advertisement
Manasantha Nuvve Child artist wedding
ఇక ఈ బ్యూటీని వివాహమాడిన వరుడు ప్రముఖ సంగీత కారుడు మోటివేషన్ స్పీకర్. సుహాని ఇన్స్టాగ్రామ్ లో హల్దీ వేడుకల నుంచి వివాహం రిసెప్షన్ వరకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మనసంతా నువ్వే తో పాపులర్ అయిన సుహాని, ప్రేమంటే ఇదేరా, గణేష్, ఎలా చెప్పను వంటి పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా పలు చిత్రాల్లో నటించిన విషయం తెలిసింది.
Also Read: అతి చిన్న వయసులోనే జీవిత భాగస్వాముల్ని కోల్పోయిన 9టాలీవుడ్ జంటలు !