Advertisement
మంచు లక్ష్మి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. మంచు లక్ష్మి బాలీవుడ్ ని ఇండస్ట్రీని ఏలడానికి హైదరాబాద్ నుండి ముంబై కి వెళ్లారు. కానీ తన నిర్ణయానికి తండ్రి అడ్డుపడ్డారని అన్నారు. మిత్రుడు దగ్గుబాటి రానా వంటి పలువురు హైదరాబాద్ నుండి వెళ్లిపోవాలని సూచిస్తే తన తండ్రి మాత్రం బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో చేరకుండా చూడాలని అనుకున్నారట. మంచు లక్ష్మి తనని తాను పితృస్వమ్య బాధితురాలుగా చెప్పుకొచ్చారు. దక్షిణదిలోని పురుషులు ఆలోచన విధానం గురించి మాట్లాడారు. సౌత్‌లో పురుష హీరోల సోదరీమణులు లేదా కుమార్తెలు నటిమణులు కావడం సరైనది కాదని మాలాంటి వారిని కాస్టింగ్ చేయడానికి అనుమతించరని అన్నారు.
Advertisement
ప్రకాష్ నన్ను సినిమాలకు పరిచయం చేశారు కానీ నాన్న అతని నాన్న ఈ ఆలోచనలను మా తలల నుండి తొలగించడానికి ప్రయత్నం చేశారని ఆమె అన్నారు. నా సోదరులు సులభంగా సేమ్ పొందగలిగితే నేను దానికోసం పోరాడాల్సి వచ్చిందని సౌత్ ఇండస్ట్రీలోనే కాదు దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ఉందని ఆమె అన్నారు.
Advertisement
Also read:
Also read:
మోహన్ బాబు కూతురు గా లక్ష్మీ ఇండస్ట్రీలోకి వచ్చారు కానీ ఆయన ఆమెను ఎదగనివ్వలేదట. లక్ష్మీ మంచు గత ఏడాది మోహన్‌లాల్ నటించిన మాన్స్టర్ చిత్రంలో నటించి మలయాళంలోకి రంగ ప్రవేశం చేశారు ఈమధ్య సినిమాల్లో పెద్దగా కనబడట్లేదు మొన్న ఓటీటీ లో వచ్చిన వెబ్ సిరీస్ లో మంచి లక్ష్మి కనపడి అందర్నీ ఆకట్టుకున్నారు ఆమె కూడా వచ్చినా అవకాశాలని సద్వినియోగం చేసుకుని స్క్రీన్ పై కనపడటానికి చూస్తున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసమే ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!