• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Mangalavaram Censor Review: “మంగళవారం” సెన్సార్ రివ్యూ… టాక్ ఎలా ఉందంటే? ఎలా ఉందంటే?

Mangalavaram Censor Review: “మంగళవారం” సెన్సార్ రివ్యూ… టాక్ ఎలా ఉందంటే? ఎలా ఉందంటే?

Published on November 9, 2023 by srilakshmi Bharathi

Advertisement

Mangalavaram Review: ఆర్ ఎక్స్ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ దర్శకుడు అయిపోయిన అజయ్ భూపతి తన రెండవ సినిమాగా “మహా సముద్రం” లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ను సొంతం చేసుకున్నారు. స్కేల్ పరంగా ఇది పెద్ద ప్రాజెక్ట్ అయినప్పటికీ.. ఈ సినిమాకు ఆశించిన రెస్పాన్స్ రాలేదు. తాజాగా ఇప్పుడు “మంగళవారం” అనే కొత్త కాన్సెప్ట్ తో అజయ్ భూపతి వస్తున్నాడు. పాన్-సౌత్ ఇండియన్ మూవీ, నాలుగు ప్రధాన దక్షిణ భారత భాషల్లో విడుదల కానుంది.

Advertisement

పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. అజయ్ భూపతి ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. ‘కాంతారావు’ ఫేమ్‌ అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. పలువురు ప్రముఖ నటీనటులు, తాజా ముఖాలు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ అయిన ముద్ర మీడియా వర్క్స్‌పై స్వాతి గునుపాటి మరియు సురేష్ వర్మ ఎం ఈ చిత్రాన్ని నిర్మించారు, అజయ్ భూపతి కూడా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Advertisement

mangalavaram Censor Review

mangalavaram Censor Review

కాస్ట్ అండ్ క్రూ :

  • నటి: పాయల్ రాజ్‌పుత్
  • దర్శకుడు: అజయ్ భూపతి
  • సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
  • నిర్మాతలు : స్వాతి గునుపాటి, సురేష్ వర్మ ఎమ్
  • విడుదల తేదీ : 17 నవంబర్ 2023
    భాష: తెలుగు
  • రన్ టైమ్: 2గం 20 నిమిషాలు
  • జానర్: యాక్షన్, డ్రామా

నవంబర్ 17 న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఇప్పటికే సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు చాలానే కట్స్ చెప్పారట. ఆ సీన్స్ కట్ చేయకుంటే యు/ఎ ఇవ్వలేమని చెప్పారట. యు/ఎ రాకపోయినా పర్లేదని, కట్స్ మాత్రం వద్దని సినిమా యూనిట్ రిక్వెస్ట్ చేశారట. దీనితో సెన్సార్ వారు ఈ సినిమాకు క్లీన్ A సర్టిఫికెట్ ఇచ్చారట. ఈ సినిమాకు పాయల్ రాజ్ పుత్ నటనతో పాటు అజనీష్ లోక్‌నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ప్లస్ పాయింట్ అవుతాయట. మాస్ ఆడియన్స్ కి ఈ సినిమా నచ్చుతుందని, బి..సి.. సెంటర్స్ లలో ఈ సినిమా బాగా ఆడుతుందని అంటున్నారు.

 

Related posts:

Adipurush Movie Review TeluguAdipurush Movie Review: ప్రభాస్ ఆది పురుష్ మూవీ రివ్యూ.. సినిమా ఎలా వుంది అంటే..? rakshasa kavyam cinema ReviewRakshasa kavyam cinema Review: రాక్షస కావ్యం సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందా..? కథ, రివ్యూ అండ్ రేటింగ్…! Bhagavanth-Kesari-ReviewBhagavanth Kesari Review: నందమూరి బాలకృష్ణ “భగవంత్ కేసరి” సినిమా రివ్యూ అండ్ రేటింగ్ ! Vidhi Telugu ReviewVidhi Movie Telugu Review: విధి మూవీ రివ్యూ ఇదే.. సినిమా హిట్టా? ఫట్టా?

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd