Advertisement
2023 చూస్తుండగానే గడిచిపోతుంది. ఇప్పటికే రెండు నెలలు గడిచి మూడో నెలలో అడుగుపెట్టాం. కానీ మార్చ్ మన జేబు ఖాళీ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నెలలో న్యూ రూల్స్ అమలులోకి వచ్చాయి. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ బ్యాంకింగ్, ఈపీఎఫ్, ఆదాయప్ పన్ను ఇలా ఎన్నో రూల్స్ తో మార్పులు తీసుకురానున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల ఒకటో తేదీన ఆయిల్ కంపెనీల గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చేస్తుంటాయి. ఈ సందర్భంలోనే మార్చ్ ఒకటిన గ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదల అమలులోకి వచ్చాయి. డొమెస్టిక్ సిలిండర్ పై 50 రూపాయలు.. కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా 350 రూపాయలు కంపెనీలు పెంచేసాయి..
Advertisement
also read:చనిపోయిన వారి ఫోటోలని దేవుడి పూజ గదిలో పెడుతున్నారా ?
ఇక రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే దాని రేపొరేట్ ను 25 బేసిస్ పాయింట్లకు పెంచిన విషయం అందరికీ తెలుసు. దీంతో వివిధ రకాల రుణాలపై వడ్డీ రేట్లు అమాంతం పెరిగాయి. అటు రుణాలను నిర్ణయించే బేస్ రేట్లు ఎంసీఎల్ ఆర్ పెంచుతున్నట్లు ఇప్పటికే బ్యాంకులో ప్రకటించడంతో.. మార్చి ఒకటి నుండి కొత్త వడ్డీ రేట్లు అమలులోకి రానున్నాయి.
Advertisement
also read:Tarakaratna: తారకరత్న కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలిందా ?
అలాగే ఎస్బి క్రెడిట్ చార్జీలు పెరిగాయి. ఈ కొత్త చార్జీలు మార్చి 17 నుంచి అమలు లోకి రానున్నాయి. గతంలో ఎస్బిఐ క్రెడిట్ కార్డుల పై క్రేడ్ ద్వారా అద్దె చెల్లించే వారికి 99 గా ఉన్న చార్జ్ ను ఈసారి ఎస్బిఐ డబల్ చేసి, ఏకంగా 199 నిర్ణయించింది.
ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్:
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అర్హులైన ఈపీఎఫ్ ఖాతాదారులకు అధిక పెన్షన్ ఆప్షన్ ను అవకాశం ఇచ్చింది. దీనికోసం దరఖాస్తు చేసుకోవాల్సిన చివరి తేదీ మార్చి 3, 2023..
also read: