Advertisement
ఈ మధ్య కాలంలో వివాహం చేసుకొని విడాకులు తీసుకోవడం అనే సంస్కృతి చాలా పెరిగిపోతుంది. ఐటీ ఉద్యోగుల నుంచి నటుల వరకు ఈ విడాకుల సంస్కృతి చాలా ఎక్కువవుతుంది. ఎక్కువగా క్రియేటివ్ ఫీల్డ్ లో ఉండే వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారని కొన్ని సర్వేలు చెప్తున్నాయి.
పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుని మల్లి కమిట్ అవ్వకుండా సింగిల్‌గా ఉండిపోయిన ఈ సౌత్ యాక్టర్స్ ఎవరంటే..?
Advertisement
1. రేణు దేశాయ్:
రేణు దేశాయ్ 5 సంవత్సరాల పాటు లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్‌ను వివాహం చేసుకున్నారు. వివాహానికి ముందే కొడుకుకు జన్మనిచ్చి, 2009లో పెళ్లి చేసుకున్నారు. వారు 2010లో విడాకులు తీసుకున్నారు.
2.రేవతి
ఒకప్పటి హీరోయిన్ రేవతి 1986లో సురేష్ చంద్ర మీనన్‌ని వివాహం చేసుకున్నారు. 2013లో విడాకులు తీసుకున్నారు. తర్వాత ఆమె ఒంటరిగానే ఉంది.
3. రోహిణి
సీనియర్ నటి రోహిణి 1996లో నటుడు రఘువరన్‌ని వివాహం చేసుకుని 2004లో విడాకులు తీసుకున్నారు.
4. ధనుష్
Advertisement
నటుడు ధనుష్ 2004లో రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. జనవరి 2022లో ఇటీవలే విడాకులు తీసుకున్నారు.
5. సిద్దార్థ్
సిద్ధార్థ్ మేఘనాను ప్రేమించి నవంబర్ 2003లో వివాహం చేసుకున్నాడు. తరువాత వారు జనవరి 2007లో విడాకులు తీసుకున్నారు. సిద్దార్థ్ ఒంటరిగా ఉన్నాడు. ఇప్పటికి వారికి సంబంధం లేదు.
6. సుమంత్
టాలీవుడ్ నటుడు సుమంత్ 2004లో కీర్తి సురేష్(తొలిప్రేమ ఫేమ్)ని వివాహం చేసుకున్నారు. 2006 తర్వాత విడాకులు తీసుకున్నారు. సుమంత్ ఒంటరిగా ఉంటూ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు.
8. కమల్ హసన్
కమల్ హాసన్ 1978లో వాణీ గణపతిని మొదట వివాహం చేసుకున్నాడు. 1988 నాటికి ఆమెకు విడాకులు ఇచ్చాడు. మరియు 1988లో సారికను వివాహం చేసుకున్నాడు. 2004లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. తరువాత కమల్ నటి గౌతమితో చాలా కాలం పాటు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్నాడు.కొన్ని వ్యక్తిగత కారణాలతో వారు విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
also read:పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర? కాపు కాస్తున్న గుజరాత్ గూండాలు?