Advertisement
గత కొన్ని రోజుల నుండి ఈ సోషల్ మీడియాలో రాజ్ తరుణ్ పేరు ఎక్కువగా వినపడుతోంది. రాజ్ తరుణ్, లావణ్యాల పేర్లు ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా మస్తాన్ ఎంటర్ అయ్యారు తన భార్య లావణ్య కు మస్తాన్ కి సంబంధం ఉందని ఆరోపించారు. ఈ విషయంపై స్పందించి, తనకు లావణ్యకు మధ్య ఉన్న బంధాన్ని రాజ్ తరుణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన అన్నారు. లావణ్య తో నేను క్లోజ్ గానే ఉంటాను.
Advertisement
రాజ్ తరుణ్ కింద రూమ్ లో ఉంటే పైన గదిలో నేను లావణ్య తలుపులు వేసుకొని ఉన్నామనేది తప్పు కాదు. లావణ్యను ఎప్పుడు రాజ్ తరుణ్ నుండి విడతీయాలని నేను అనుకోలేదు అని ఆయన అన్నారు. మేమిద్దరూ రూమ్ లోకి వెళ్లి తలుపులేసుకున్న సందర్భంగా లేవు. క్యాజువల్ గా కూర్చుని మాట్లాడుకుంటాము అని అన్నారు. తనపై లావణ్య పై డ్రగ్స్ కేసు పడిన తర్వాత కేసు గురించి చర్చించేందుకు తను ఎక్కువగా లావణ్య ఇంటికి వెళ్లానని అన్నారు.
Advertisement
Also read:
రెండు నెలల్లో ఒక 15 సార్లు వెళ్లి ఉంటానని అన్నారు. ఆ మాత్రం దానికి అతను అపార్థం చేసుకున్నాడని అన్నారు మస్తాన్. లావణ్య కూడా సేమ్ ఇదే మాట చెప్తోంది. మస్తాన్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని, రాజ్ తో మాత్రమే సహజీవనం చేస్తున్నానని తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. మరి ఈ విషయం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. మస్తాన్ మాటలపై అతను ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!