Advertisement
చాలామందికి కార్లంటే చాలా ఇష్టం..మార్కెట్లోకి వచ్చిన రకరకాల కార్లను కొంటూ ఉంటారు. కొన్ని కార్లలో అనేక ఫీచర్లు ఉంటాయి. కొన్ని కార్లలో తక్కువగా ఉంటాయి. అలాగే ఈ కాలంలో కూడా కార్లలో అనేక మోడల్స్ వచ్చాయి. ఇందులో కార్ల వెనుక భాగంలో ప్రత్యేకమైనటువంటి ఉంటాయి.. అందులో LXI,ZXI,VXI అనేచిహ్నలను మనం గమనిస్తూనే ఉంటాం. ఇందులో XI అంటే పెట్రోల్ ఇంజన్ అని అర్థం..ZI అంటే అది డీజిల్ అని అర్థం. ఇందులో ముఖ్యంగా LXI అంటే తక్కువ వేరియంట్ లతో పెట్రోల్ కారు. ఇది తక్కువ ఫీచర్లతో కూడిన మోడల్.
Advertisement
also read: ఏ బంక్ లోని పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది?
Advertisement
అలాగే VXIని చూస్తే అది రెండు లేదా మూడు ఫీచర్లతో మధ్యస్త వేరియంట్ అని అర్థం చేసుకోవచ్చు.
అలాగే ZXI గుర్తు ఉంటే ఆ కారులో హై ఫీచర్లు ఉన్నాయని అర్థం. ఇది చాలా విలాసవంతమైన మోడల్. మీకు శక్తివంతమైన క్లాస్ గా ఉండే కార్ కావాలంటే పెట్రోల్ ZXi+ పేరుతో ఉన్న కార్ వాడండి.అలాగే మీకు ఎక్కువగా టార్క్ ఉండాలంటే తక్కువ శక్తివంతమైన సమర్థవంతమైన ఇంజన్ డీజిల్ ZDi + కోసం ఎక్కువ ప్రీమియంను చెల్లించండి.
అలాగే సౌకర్యవంతమైన డ్రైవింగ్ కావాలి అంటే Ags తో కూడిన ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కారు చాలా ఉత్తమమైనది.. ఇది మొదటిసారి డ్రైవింగ్ చేసే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం కారు యొక్క క్లచ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది కారు యొక్క వేగం అవసరం లేకుండా ఐదు కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో కలవడానికి ఉపయోగపడుతుంది. ఇది ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేసినప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
also read:Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 29.08.2022