Advertisement
పూర్వకాలం నుంచి పచ్చబొట్టుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. ఆ పచ్చబొట్టుని ప్రస్తుతం స్టైల్ గా టాటూ అని పిలుస్తున్నారు.. తెలుగు ఇండస్ట్రీలో టాటూ ఇష్టంలేని సెలబ్రిటీల అంటూ లేరు.. ప్రతి సెలబ్రిటీ వారి వారికి ఇష్టమైన టాటూలను వేయించుకున్నారు. కానీ ప్రతి టాటూ వెనుక ఒక ప్రత్యేక అర్థం ఉందని అంటున్నారు. మరి పర్మినెంట్ టాటూ వేయించుకున్న ఈ స్టార్స్ అసలు కథేంటో చూద్దాం..
నయనతార :
Advertisement
ఈమె ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నప్పుడు నా పేరులోని మొదటి అక్షరాన్ని “P” టాటూ గా వేయించుకున్నరట. తర్వాత వీరిద్దరు విడిపోయిన ఆ టాటూ మాత్రం అలాగే ఉండిపోయింది.
త్రిష:
తన ఎద భాగంలో టాటూ కనిపిస్తుంది. డిస్నీ క్యారెక్టర్ నేమ్ త్రిష మొదటి టాటూ.. ఆ తర్వాత చేతి భాగంలో వృషభరాశి గుర్తును వేయించుకుంది. ఆ తర్వాత తన తిని ప్రపంచమైన ఎడమ భుజంపై ట్రైపాడ్ విత్ కెమెరా ని వేయించుకుంది.
also read:మునుగోడుకు అగ్రనేతలు.. పీక్ స్టేజ్ కి ప్రచార యుద్ధం..!
తాప్సీ:
తాప్సి ఎడమ కాలుపై డాన్సింగ్ గర్ల్ టాటూ ఉంటుంది. పచ్చబొట్టు అనేది ఆహ్లాదకరమైన ప్రకాశంతో స్వేచ్ఛను ఇస్తుందని ఆమె భావన.
సమంత:
Advertisement
సమంత శరీరంపై కూడా మూడు టాటూలు ఉంటాయి. అందులో ఒకటి మెడ వెనక భాగంలో YMC అని ఉంటుంది. దానర్థం ఎప్పటికీ బయటపెట్టలేదు. కానీ ఫ్యాన్స్ మాత్రం “YOU ARE MY CHAI” ఫిక్స్ అయ్యారు..
ఇలియానా:
ఇలియానా ఎడమ మణికట్టు మీద ” ఇన్స్పిరేర్ ” అని లాటిన్ భాషలో టాటూ ఉంటుంది. మరొకటి అరచేతి వెనుక భాగంలో రెండు చుక్కల మధ్యలో ఒక వృత్తం ఉంటుంది. దీనికి అర్థం తన సిస్టర్స్ ని సూచిస్తుంది అన్నట్టుగా చెప్పింది ఇలియానా.
శృతిహాసన్ :
శృతిహాసన్ తమిళ అక్షరాలతో తన పేరును టాటూ వేయించుకుంది..
నమ్రతా శిరోద్కర్ :
నమ్రత చేతి పై మహేష్ సితార గౌతం పేరును టాటూ వేయించుకుంది.
రష్మిక మందన్న :
రష్మిక కూడా తన చేతిపై “irreplaceable” అనే టాటూ వేయించుకుంది. దీని అర్థం తన వ్యక్తిత్వానికి సూచనట.
అనసూయ:
అనసూయ తన ఎద భాగం పైన ఎక్కువ అని ఇంగ్లీషులో రాసి టాటూ ఉంటుంది. నీక్ అంటే అనసూయ ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త సుశాంక్ భరద్వాజ్..
also read:మంత్రివర్యా.. ఏంటా పని..!