• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » భారతీయుడు 2 సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..!

భారతీయుడు 2 సినిమా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్..!

Published on July 8, 2024 by ajay raj

Advertisement

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వస్తున్న భారతీయుడు 2 సినిమా ఈ నెల 12వ తేదీన ప్రేక్షకులు ముందుకి రాబోతుంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదే రోజు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఎలా అయినా సక్సెస్ అవ్వాలని మెగా ఫాన్స్ కోరుకుంటున్నారు. ఎందుకు అంటే ఈ సినిమా కనుక సక్సెస్ అయిందంటే శంకర్ మార్కెట్ అనేది బాగా పెరుగుతుంది, దాని ద్వారా శంకర్ దర్శకత్వంలో వస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా పై ఆడియెన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారని భావిస్తున్నారు.

Advertisement

అందుకే భారతీయుడు 2 సినిమాని మొదటి రోజు చూడడానికి మెగా ఫాన్స్ అందరు సన్నాహాలు చేసుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. నార్మల్ గా శంకర్ సినిమాలను తీయడంలో చాలా ఎక్స్పర్ట్ కాబట్టి ఈ సినిమాను కూడా నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కించనున్నారని అని అందరూ అనుకుంటున్నారు. ఆ సినిమా మీద అందరూ పెట్టుకున్న అంచనాలను రీచ్ అవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also read:

  • డల్లాస్ లో వీ ఎన్ ఆదిత్య రూపకల్పనలో కొత్త సినిమా ఆడిషన్స్ కి విశేష స్పందన

ప్రతి హీరో పాన్ ఇండియా లెవెల్ లో భారీ సక్సెస్ అందుకుంటున్న సమయంలో భారతీయుడు 2 సినిమాని తీసుకొస్తున్నాడు శంకర్. మరి ఈ సినిమా కూడా పాన్ ఇండియాలో ఎంతవరకు కలెక్షన్స్ ని రాబడుతుంది అనేది చూడాలి. కమల్ హాసన్ విక్రమ్ సినిమా తర్వాత హీరోగా చేస్తున్న సినిమా ఇదే కావడం వలన ఈ సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. పర్ఫామెన్స్ కి ఈ సినిమాలో బీభత్సమైన స్కోప్ కూడా ఉంటుంది.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

chandrabose-wifeపాటల రచయిత “చంద్రబోస్” భార్య ఎవరు ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే ! ప్రభాస్ ది ఎంత గొప్ప మనసు.. అభిమానుల విందు కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా..? tollywood-telugu-anchors-female-listTollywood Telugu Female Anchors List, Images, Names, age Details kajal-agarwalటాలీవుడ్ భామలు తమ మొదటి సినిమాల్లో ఎలా ఉన్నారో తెలుసా ?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd