Advertisement
ఆడవారి గురించి ఎంతోమంది కవులు రకరకాలుగా వర్ణించారు. ఆడవారిని అర్థం చేసుకోవడం దేవుడు వల్ల కూడా కాలేదని అనేక సామెతలు ఉన్నాయి. ఆడవారు తప్పు చేయాలి అనుకుంటే ఇంట్లో గడపకు కూడా తెలియదు అంటారు.. అలాంటి శక్తి స్వరూపమైన ఆడవారి ని ఈ విషయాల్లో మాత్రం మగవారు అస్సలు అర్థం చేసుకోలేరట. అవేంటో ఇప్పుడు చూసేద్దామా..
Advertisement
1. బట్టల సెంటిమెంట్:
సాధారణంగా మగవారికి ప్యాంటు షర్టు వేసుకుంటే సరిపోతుంది. కానీ ఆడవారి డ్రెస్సింగ్ కైసు చాలా ఎక్కువగా ఉంటాయి. డ్రెస్సింగ్ స్టైల్ అంటే వారు ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదు వారు వేసుకునే డ్రెస్సులకు ఒక్కో దానికి ఒక్కో విధమైన కథ సెంటిమెంట్ ఉంటుంది.
2. పడకగది విషయంలో :
ఆడవారికి శృ**రం విషయంలో కూడా సరికొత్త పాంటసి ఉంటుందట. ఆడాళ్లు వారి యొక్క పార్ట్నర్ తో డిఫరెంట్ గా బ్యాంగిల్స్ లో seక్స్ చేయాలనుకుంటారట. మగవాళ్ళ కంటే ఆడవారికి ఈ యాంగిల్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉంటుందట. కానీ ఈ విషయంలో ఆడవారిని మగవారు అసలు పట్టించుకోరు.
3. లోదుస్తులు :
ఆడవారి దుదుస్తులు చాలా పర్సనల్ గా ఉంటాయి. ముఖ్యంగా టైట్ గా ఉండే లోదుస్తులు వేసుకోవడానికి ఇష్టపడరట. పై భాగంలో వేసుకునే లో దోస్తులు లేకుంటే బాగుండు అని ఫీల్ అవుతూ ఉంటారట. కానీ మగవారు మాత్రం తప్పనిసరిగా అవి వేసుకోవాలి, లేదంటే బయటకు బాగుండదు అనే డిస్టెక్షన్స్ పెట్టడం వల్ల వారు ఎక్కువగా ధరిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.
Advertisement
4. ఒంటరిగా ఉండడం :
ముఖ్యంగా ఆడవారు బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో వ్యక్తులు వారి భద్రత గురించి భయపడతారు. కానీ ఆడవారు ఒంటరిగా వెళ్లి వారికి ఇష్టమైన ప్లేసులు చూడాలని భావిస్తారట. ఇందులో వారి ఇష్ట ఇష్టాలను మగ మగవారు పట్టించుకోరు.
5. నెలసరి విషయంలో:
నెలసరి టైం లో ఆడవారు అనేక ఇబ్బందులు పడతారట. వారి సమస్యను మగవారు అసలు అర్థం చేసుకోకుండా ఒక్కోసారి దారుణంగా వ్యవహరిస్తారని, వారి ఆనందమే చూసుకుంటారు కానీ ఆడవారి బాధను అసలు పట్టించుకోరట.
6. పిల్లల విషయంలో :
సాధారణంగా పిల్లలు కనే విషయంలో ఆడవారు అనేక ఇబ్బందులు పడతారు. మగవారికి ఏం బాధ ఉండదు. వీరికి నచ్చినట్టే పిల్లల్ని కనాలి అంటారు. కానీ కొంతమంది ఆడవారికి తొందరగా పిల్లల్ని కనడం ఇష్టం ఉండదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు:
- ప్రభాస్ అన్న ప్రబోధ్ ఉన్నారని తెలుసా.. జైలు నుంచి బిజినెస్ మ్యాన్ వరకు..!!
- Bahubali Mistake: బాహుబలిలో బిగ్ మిస్టేక్ గమనించారా.. లాజిక్ ఎలా మిస్సయ్యారు జక్కన్న..!!
- Hitlar:మెగాస్టార్ చెల్లెలు అశ్విని ఇండస్ట్రీకి దూరమవ్వడానికి కారణం..!!