• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Health » Millets in Telugu: చిరుధాన్యాలు వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి..? చిరుధాన్యాలు పేర్లు, వాటి వివరాలు…!

Millets in Telugu: చిరుధాన్యాలు వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి..? చిరుధాన్యాలు పేర్లు, వాటి వివరాలు…!

Published on November 18, 2023 by sravya

Advertisement

Millets in Telugu: చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలామంది ఈ మధ్యకాలంలో అన్నాన్ని తినడం మానేసి, చిరుధాన్యాల తినడానికి చూస్తున్నారు. చిరుధాన్యాలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించడానికి మనకి ఈ చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతాయి. మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మనకి కావాల్సిన అనేక పోషకాలని ఇవి అందిస్తాయి. చిరుధాన్యాలు లో డైట్రి ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

Advertisement

మెరుగైన జీవన వ్యవస్థ పనితీరు కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. చిరుధాన్యాలలో పీచు పదార్థం పేగు కదలికలని మెరుగుపరుస్తుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళు చిరుధాన్యాలని రెగ్యులర్ గా తీసుకుంటే మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టొచ్చు. చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల స్థాయిలు తగ్గిపోతాయి చిరుధాన్యాలను తీసుకుంటే గుండెకి సంబంధించిన సమస్యలు కూడా ఉండవు. మధుమేహం కూడా కంట్రోల్ అవుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతాయి.

Advertisement

Millets in Telugu

పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు వంటి వాటి నుండి మనల్ని బయటపడేస్తాయి. శక్తి సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి కండరాల వ్యవస్థని బలోపేతం చేయడానికి కూడా చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతాయి. విటమిన్స్, ఖనిజాలు, ఆమ్లాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. చిరుధాన్యాలలో టానిన్ అనే ఫినోలిక్ పదార్థం ఎక్కువ ఉంటుంది ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

చిరుధాన్యాలు పేర్లు ఇంగ్లీష్ మరియు తెలుగులో:

  1. Pearl Millets/ Bajra Millet , Sajjalu (సజ్జలు)
  2. Great Millet/Sorghum , Jonna (జొన్న)
  3. Finger Millets, Ragulu (రాగులు)
  4. Proso Millets, Varagalu (వరిగలు)
  5. Kodo Millets, Arikalu (అరికలు)
  6. Foxtail Millets/Italian millet, Korralu (కొర్రలు)
  7. Little Millets, Samalu (సామలు)
  8. Barnyard Millets, Oodalu/Kodisama (ఊదలు, కొడిశమ)
  9. Browntop Millets, Andu korralu (అండు కొర్రలు)

Related posts:

పెళ్లయిన తర్వాత అమ్మాయిలు లావు ఎందుకు అవుతారు..? ఫ్రిడ్జ్ లో ఈ పదార్థాలు పెడుతున్నారా ? అయితే.. మీ లైఫ్‌ కు ప్రమాదమే ! మాట్లాడేటప్పుడు నత్తి వస్తోందా.. అయితే ఈ చిన్న చిట్కాలతో నత్తి పరార్..!! మైదాపిండి తో చేసిన వంటకాలు తినడం వలన కలిగే నష్టాల గురించి తెలుసా ?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd