• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » “అఖండ” సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్! 

“అఖండ” సినిమాలో ఈ మిస్టేక్ గమనించారా? ఆ మాత్రం తెలీదా అంటూ బోయపాటిపై ట్రోల్స్! 

Published on February 27, 2023 by Bunty Saikiran

Advertisement

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ఆఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, మంచి వసూళ్లను రాబట్టింది.

Advertisement

ఈ అఖండ సినిమాలో బాలయ్య ద్వీపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మైమరపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ పాత్ర బాలయ్య తప్ప మరెవరు చేయలేరు అంటూ పలువురు ప్రశంసలు కూరిపిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఓటిటి లో విడుదల కాగా అక్కడ కూడా అఖండ హావ కనిపిస్తోంది. అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో బోయపాటి ఓ చిన్న మిస్టేక్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.

Advertisement

సినిమాలో ఫైట్ సీన్ జరిగే సందర్భంలో ఓ నటుడు విలన్ పక్కన గూండాగా కనిపించాడు. అయితే అదే గుండాగా నటించిన నటుడు మళ్ళీ పోలీస్ గా కనిపించాడు. ఒకే సినిమాలో బోయపాటి శ్రీను ఆ నటుడికి రెండు పాత్రలు ఇచ్చి దొరికిపోయాడు. దాంతో అక్కడ పోలీసు, ఇక్కడ దొంగ అంటూ బోయపాటి పై నేటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

Read also : బాలయ్య ‘సమరసింహా రెడ్డి’ సినిమాలో ఒక్క సీను బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే?

Related posts:

చిరంజీవి వర్సెస్ బాలయ్య…ఒకేసారి విడుదలైన వీరిద్దరి సినిమాలు ఇవే! బాలయ్యకు ఎన్టీఆర్ పెట్టిన 3 కండిషన్లు ఏంటో తెలుసా? నాగచైతన్య ను రిజక్ట్ చేసిన బాలకృష్ణ ఎందుకు అల్లుడిగా చేసుకోలేదంటే..? ఆ సినిమా కోసం బాల‌కృష్ణ‌కు 3 కండీష‌న్స్ పెట్టిన NTR !

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • Kishkindhapuri Movie Review and Rating: కిష్కిందపురి రివ్యూ అండ్ రేటింగ్
  • Rajinikanth Love Story: ఆ హీరోయిన్ ని రజినీకాంత్ ప్రేమించారా..?
  • IT Returns: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు.. ఇవి పక్కా పాటించండి..!
  • Ghattamaneni Sitara: తెలుగు సినిమాల్లో మహేష్ కూతురు సితారా నటించదా..?
  • జీన్స్ ప్యాంట్ లో ఒక చిన్న జేబు దేనికి సంకేతం?

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • Kishkindhapuri Movie Review and Rating: కిష్కిందపురి రివ్యూ అండ్ రేటింగ్
  • Rajinikanth Love Story: ఆ హీరోయిన్ ని రజినీకాంత్ ప్రేమించారా..?
  • IT Returns: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు.. ఇవి పక్కా పాటించండి..!
  • Ghattamaneni Sitara: తెలుగు సినిమాల్లో మహేష్ కూతురు సితారా నటించదా..?
  • జీన్స్ ప్యాంట్ లో ఒక చిన్న జేబు దేనికి సంకేతం?

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd