• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ‘బ్రో’ మూవీ లో ఈ మిస్టేక్స్ ని మీరు గమనించారా..?

‘బ్రో’ మూవీ లో ఈ మిస్టేక్స్ ని మీరు గమనించారా..?

Published on August 2, 2023 by sravya

Advertisement

పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి నటించిన బ్రో సినిమా గత వారం రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుండి కూడా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఈ సినిమాను చూసి ఇంప్రెస్ అయిపోయారు. అయితే దర్శకులు సినిమాని తీసుకువచ్చే క్రమంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అటువంటి తప్పులు కనుక ఆడియన్స్ చేతికి చిక్కితే ఆడేసుకుంటారు. ఇది తమిళ రీమేక్ సినిమా. ఈ సినిమాలో చాలా మార్పులు చేశారు.

Advertisement

Advertisement

ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ పాత్రలో మార్పులు చాలా చేశారు. సాయిధరమ్ తేజ్ నటన చూసుకున్నట్లయితే కాస్త డల్ గా ఉంది. అంతలా సెట్ కాలేదు. ఆ పాత్రకి తగ్గట్టుగా సాయి ధరమ్ తేజ్ నటించలేకపోయాడు. అక్కడక్కడ లావుగా కనపడడం, సింక్ లేని బాడీ లాంగ్వేజ్ ఇవేమి కూడా బాలేదు. సోదరి చదువుకుంటానంటే డబ్బులు ఇవ్వడు. కానీ తాను మాత్రం ఖరీదైన కార్లలో తిరుగుతూ ఉంటాడు. ఇది లాజిక్ లేకుండా ఉన్నాయి. బ్రహ్మానందం పాత్ర కూడా ఈ సినిమాలో మైనస్ అయింది. కామెడీ లేదు సీరియస్ గా కూడా లేదు. త్రివిక్రమ్ మార్క్ లో ఒక డైలాగ్ కూడా లేకపోవడం ఈ సినిమాకి మైనస్ అనే చెప్పాలి. అలానే పవన్ కళ్యాణ్ పాత సినిమాల్లో నటించినట్టు గెటప్ వేసుకోవడం ఇలా అనవసరమైనవి చాలా జోడించారు.

Also read:

  • రావణుడు చనిపోయే ముందు రాముడితో.. ఏం చెప్పాడో తెలుసా..?
  •  పవన్ కళ్యాణ్‌‌ పవర్ స్టార్ బిరుదు వెనక.. ఆ వైసీపీ నేత వున్నారని మీకు తెలుసా..?
  •  దర్శకుడు సూర్యకిరణ్‌తో కళ్యాణి ఎందుకు విడిపోయింది..?

Related posts:

సాయి పల్లవికి ఆ హీరో చాలా ఇష్టమట.. ఆయనలో అది బాగా నచ్చిందట…? “ఉస్తాద్ భగత్ సింగ్” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..? రాజకీయాల వల్లే వాణి జయరాం జీవితం అలా అయిందా..? భీమ్లా నాయక్ స్టోరీ పవన్ కళ్యాణ్ కంటే ముందు ఏ హీరో దగ్గరికి వెళ్లిందో తెలుసా..?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd