Advertisement
టెస్ట్ క్రికెట్ చాలా గొప్పది. ఈ టెస్ట్ క్రికెట్ ఆడాలంటే చాలా సహనం కావాలి. అంతేకాదు ఓ క్రికెటర్ సామర్ధ్యాన్ని కూడా టెస్ట్ క్రికెట్ వెలికితీస్తుంది. టెస్ట్ క్రికెట్ లో విజయం సాధించాలంటే ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది. టెస్టుల్లో బ్యాటింగ్ చేయాలంటే ఎంతో నిబద్ధత, సహనం బ్యాట్స్మెన్ లకు ఉండాలి. అంతేకాదు టెస్టుల్లో విజయం సాధించాలంటే ఆయా జట్లు భారీ పరుగులు చేయాల్సి ఉంటుంది. జట్టు భారీ స్కోర్ సాధించాలంటే జట్టులోని ఆటగాళ్లు సైతం మూడు అంకెల స్కోర్ నమోదు చేస్తేనే, టి20లో హాఫ్ సెంచరీ, వన్డేలో సెంచరీ, టెస్టుల్లో డబుల్ సెంచరీలు చేస్తేనే జట్లు విజయాలను నమోదు చేస్తాయి. అయితే ఈ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎక్కువ మ్యాచ్ లలో విజయం సాధించిన దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
ఆస్ట్రేలియా
అడినవి – 844
గెలిచిన మ్యాచ్‌లు – 400
ఇంగ్లండ్
అడినవి – 1055
గెలిచిన మ్యాచ్‌లు – 384
సౌత్ ఆఫ్రికా
అడినవి – 455
గెలిచిన మ్యాచ్‌లు – 175
Advertisement
ఇండియా
అడినవి – 563
గెలిచిన మ్యాచ్‌లు – 168
వెస్ట్ ఇండీస్
అడినవి – 565
గెలిచిన మ్యాచ్‌లు – 181
పాక్
అడినవి – 446
గెలిచిన మ్యాచ్‌లు – 146
న్యూజిలాండ్
అడినవి – 458
గెలిచిన మ్యాచ్‌లు – 109
శ్రీలంక
అడినవి – 307
గెలిచిన మ్యాచ్‌లు – 98
బంగ్లాదేశ్
అడినవి – 134
గెలిచిన మ్యాచ్‌లు – 16
జింబాంబ్వే
అడినవి – 115
గెలిచిన మ్యాచ్‌లు – 13
Read also : రహదారులపై ఉన్న చెట్లకి తెలుపు, ఎరుపు రంగు ఎందుకు వేస్తారు ?