• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఆదిపురుష్‌ లాంటి చెత్త సినిమాని 50 ఏళ్ల క్రితమే తీశారు తెలుసా..?

ఆదిపురుష్‌ లాంటి చెత్త సినిమాని 50 ఏళ్ల క్రితమే తీశారు తెలుసా..?

Published on March 17, 2024 by sravya

Advertisement

శ్రీరాముడి జీవిత చరిత్ర ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకుల్ని బాగా అలరించాయి. కొన్ని మాత్రం ప్రేక్షకుల్ని బాగా నిరుత్సాహపరిచాయి. ఉదాహరణకి మొన్న రీసెంట్ గా వచ్చిన ఆది పురుష్ సినిమా ని మనం తీసుకోవచ్చు. ఆది పురుష్ సినిమా కి ఒక అర్థం అంటూ ఏమీ లేదు. అందువలన ఈ సినిమా ఫెయిల్ అయింది. ఆది పురుష్ కంటే ముందు అంటే 1969 లోనే ఇలాంటి మరొక సినిమా వచ్చిందట క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్ అయిన పద్మనాభం స్వయంగా సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా పేరు శ్రీరామ కథ.

Advertisement

Adipurush Movie Review Telugu

Adipurush

ఈ సినిమాతోనే పద్మనాభం దర్శకుడుగా అవతరించారు పద్మనాభం తమ్ముడు పురుషోత్తం ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. భక్తి గొప్పదా రక్తి గొప్పదా అని నారదుడు ఈ మూవీలో త్రిమూర్తులని అష్టదిక్పాలకుల్ని ప్రశ్నిస్తారు. భూదేవికి శ్రీదేవి కి మధ్య చిచ్చు పెట్టి వారి ఒక్కొక్కరికి శపించుకునేలా చేస్తాడు. తర్వాత నారదుడు భూలోకంలో జన్మిస్తాడు. భూదేవిని అతనితో పాటు అతని మేనల్లుడు కూడా ప్రేమిస్తాడు వారి ప్రేమ వైఫల్యానికి శ్రీహరి కారణమవుతాడు. దాంతో విష్ణువుని నారదుడు శపిస్తాడు దీనివలన శ్రీరాముడు సీత విడిపోతారు సింపుల్ గా ఇదే సినిమా కథ. ఈ మూవీకి ప్రముఖ రచయిత వేటూరి కథ, మాటలు పద్యాలని అందించారు.

Advertisement

ఈ కథని వాల్మీకి రామాయణం నుండి తీసుకున్నారా లేదంటే ఇంకా ఏదైనా రామాయణం నుండి తీసుకున్నారా అనేది అర్థం కాలేదు. హరినాథ్ శారద జయలలిత చిత్తూరు నాగయ్య తదితరులు ఈ సినిమాలో నటించారు. రేలంగి సూర్యకాంతం బాలకృష్ణ వంటి స్టార్ యాక్టర్స్ కూడా ఇందులో ఉన్నారు. స్టార్ యాక్టర్లు అందర్నీ పెట్టి పద్మనాభం డైరెక్షన్ లో వచ్చిన మొదట మూవీ కనుక దీన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకి పోటెత్తారు. కానీ కథ బాగా పోవడంతో తీవ్ర నిరాశని వ్యక్తం చేశారు. తొలి డైరెక్టర్ రియల్ మూవీ తోనే ఫెయిల్ అయిపోయారు. పౌరాణిక సినిమాల జోలికి వెళ్లకుండా కామెడీ సినిమాలు తీసి ఉంటే అతను అందుకునేవాడు. అయితే మొత్తానికి ఆది పురుష్ వంటి కథ 50 ఏళ్ళ క్రితమే వచ్చింది కానీ చాలామందికి దీని గురించి తెలియదు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

వైరల్ అవుతున్న “బాల రామాయణం” నటుల ఫోటోలు..!! waltair-verayya reviewWaltair Veerayya First Review in Telugu: ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఫస్ట్ రివ్యూ జగన్ కు కౌంటర్.. ట్రైలర్ లోనే సినిమా చూపించిన బాలయ్య! rakshasa kavyam cinema ReviewRakshasa kavyam cinema Review: రాక్షస కావ్యం సినిమా ప్రేక్షకులని ఆకట్టుకుందా..? కథ, రివ్యూ అండ్ రేటింగ్…!

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd