• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » తక్కువ స్టార్స్ రివ్యూ వచ్చినా.. 100 రోజులు ఆడిన సినిమాలు ఇవే! లిస్ట్ ఓ లుక్ వేయండి!

తక్కువ స్టార్స్ రివ్యూ వచ్చినా.. 100 రోజులు ఆడిన సినిమాలు ఇవే! లిస్ట్ ఓ లుక్ వేయండి!

Published on November 28, 2023 by srilakshmi Bharathi

Advertisement

ఏదైనా కొత్త సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు.. చాలా మంది ఆడియన్స్ ముందు దాని రివ్యూ చూడాలని అనుకుంటారు. ఈ రివ్యూ ల సంప్రదాయం చాలా కాలం నుంచే వుంది. అయితే.. కొన్ని సార్లు రివ్యూల సంగతి పక్కన పెట్టేసి మరీ సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. రేటింగ్ తక్కువ ఉన్నా.. కథ, కథనాలు నచ్చడంతో సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి. ఒక్కోసారి ఈ రివ్యూలకు సంబంధం లేకుండా సినిమాల రిజల్ట్ ఉంటుంది. అలా.. తక్కువ స్టార్స్ రివ్యూ వచ్చినా.. 100 రోజులు ఆడిన సినిమాల లిస్ట్ పై ఇప్పుడు ఓ లుక్ వేద్దాం.

Advertisement

గంగోత్రి:

అల్లు అర్జున్, ఆర్తి అగర్వాల్ జంటగా వచ్చిన సినిమా గంగోత్రి. 2003 మార్చి 23న ఈ సినిమా విడుదల అయ్యింది. ఇది అల్లు అర్జున్ మొదటి సినిమా. దీనికి రివ్యూలు అంత బాగా రాలేదు. నటీనటుల నటన సరిగ్గా లేదు అంటూ రివ్యూలు రాసారు. కానీ, రిలీజ్ అయ్యాకా ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యిన సంగతి తెలిసిందే.

పోకిరి:


2006లో విడుదలైన పోకిరి సినిమా మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ టర్న్ గా నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఇలియానా హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి కూడా రివ్యూ బాలేదు. కానీ విడుదల అయిన రెండో రోజు నుంచి పాజిటివ్ టాక్ తో పోకిరి దూసుకెళ్లింది.

లక్ష్మి:

Advertisement


విక్టరీ వెంకటేష్ సినిమా కెరీర్ లో లక్ష్మి సినిమా ఓ మైలు రాయి. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో నయనతార, ఛార్మీలు హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమా పాత కథలా ఉంది అంటూ రివ్యూలు వచ్చాయి. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

దేశముదురు:


2007 లో వచ్చిన దేశముదురు సినిమాకి కూడా చాలానే నెగటివ్ రివ్యూలు వచ్చాయి. వయొలెన్స్ ఎక్కువగా ఉంది అంటూ కామెంట్స్ వచ్చాయి. కానీ ఈ సినిమా తరువాత సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

రచ్చ:


రామ్ చరణ్, తమన్నా జంటగా నటించిన రచ్చ సినిమా కూడా ముందు నెగటివ్ ట్రోలింగ్ కి బలి అయింది. ఈ సినిమాకి కూడా నెగటివ్ రివ్యూలు చాలానే వచ్చాయి. కానీ రిలీజ్ తరువాత ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

ధమాకా:


రవితేజ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ధమాకా. డిసెంబర్‌ 23న రిలీజ్ అయిన ఈ సినిమాకు కూడా నెగటివ్ రివ్యూ వచ్చింది. కానీ రిలీజ్ తరువాత ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది.

Read More:

Husband and Wife Relationship Tips: భర్తలు తమ భార్యలకు ఈ నాలుగు విషయాలు అస్సలు చెప్పకూడదట.. అవేంటో చూసేయండి!

Animal Movie: యానిమల్ సినిమాపై వైరల్ అవుతున్న మీమ్స్.. చూస్తే నవ్వాపుకోలేరు!

మరీ ఇంత బలుపులేంట్రా ? ఈ ఆస్ట్రేలియా వాళ్ళకి కప్ గెలిచిన ఆనందం లో ఇండియా ని ఇలా అవమానించారా ?

Related posts:

Thank You Telugu Movie Review : థాంక్యూ మూవీ రివ్యూ! ధనుష్ టాలీవుడ్ రికార్డు మామూలుగా లేదుగా.. ఎన్ని కోట్లంటే..? నందమూరి తారకరామారావు గారి తన కొడుకులకి ఎంత ఆస్థి ఇచ్చారో తెలుసా ? Rangasthalam Movie: రామ్ చరణ్ కోసం సుకుమార్ చూపించిన ఈ లాజిక్ కనిపెట్టరా ?

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd