Advertisement
ట్రైన్ లో ట్రావెల్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాలనుకునే వారు అందుకే ట్రైన్ లో వెళ్తూ ఉంటారు. పైగా మిగిలిన వాటితో పోల్చితే ట్రైన్ లో వెళ్తే ఖర్చు కూడా ఎక్కువ ఎవ్వడు. అయితే ఇండియన్ రైల్వేస్ ఎన్నో మార్పులను తీసుకు వస్తూ ఉంటుంది. కొత్త రూల్స్ ని కూడా పెడుతూ ఉంటుంది. ప్రయాణికులు ఖచ్చితంగా ఈ నిబంధనని పాటించాలి. ఎందుకు అంటే ఇవి ప్రయాణికుల సౌకర్యం అలానే భద్రతా కోసం.
Advertisement
Advertisement
తాజాగా ఓ కొత్త నిబంధన తెచ్చింది. ఈ నిబంధనని కనుక ఉల్లంఘిస్తే సమస్యలను ఎదుర్కోవాలి. రైలులో ప్రయాణం చేస్తే ప్రయాణికులు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు నిద్రించాలి. ఇవి నిద్ర వేళలుగా పరిగణించారు. ఒకవేళ కనుక ఈ నిబంధన పాటించడంలో విఫలం అయితే జరిమానా తప్పదని నివేదికలు సూచిస్తున్నాయి. అలానే మొదటి రెండు రైల్వేస్టేషన్లో ఒక ప్రయాణికుడు కేటాయించిన సీటులో కూర్చోకపోతే ఆ సీటుని ఇంకొకరికి కేటాయించొచ్చని కూడా రైల్వే అధికారులు తెలుపుతున్నారు.
Also read:
- అంత జరిగినా కూడా ఉస్తాద్ లోనూ తగ్గడం లేదు.. మళ్ళీ అదే రూట్ లో పవన్ కళ్యాణ్..!
- చాణక్య నీతి: లైఫ్ లో సక్సెస్ ఉండాలంటే.. ఈ 5 మరచిపోవద్దు..!
- ఉదయ్ కిరణ్ చనిపోయే వారం ముందు.. ఆ కల.. అందుకే..?