Advertisement
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం. ఇద్దరు కొత్త మనుషులు, కొత్త మనసులు కలిసి చచ్చేదాకా బ్రతకడమే. ఈ జీవన పోరాటంలో ఎన్నో కష్టాలు, సుఖాలు, సంతోషాలు ఇంకా మరెన్నో ఉంటాయి. అయితే పూర్వకాలంలో అయితే ఏడు రోజుల పెళ్లిళ్లు చేసుకునేవారు.. ఉమ్మడి కుటుంబాలతో కలిసి ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో ఒక్కరోజులో పెళ్లి రెండో రోజు ఎవరి జాబులకు వారు వెళ్ళిపోతున్నారు. కుటుంబాలకు దూరంగా ఉంటూ ఎవరి జీవనాన్ని వారు గడుపుతున్నారు. పెళ్లయిన కొన్ని జంటల్లో కొత్తగా వచ్చిన కోడలు వేరే కాపురం వైపే మొగ్గు చూపడం ఎక్కువవుతుంది.
Advertisement
Also Read: ఉగాది రోజు తలంటు స్నానం తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే..?
అయితే ఒక కొత్తగా వచ్చిన కోడలు భర్తను వేధిస్తోంది. భర్తకేమో తల్లిదండ్రులను విడిచిపెట్టి రావడం ఇష్టం లేదు.. మరి ఆ కథ ఏంటో చూద్దాం..భర్త మాట్లాడుతూ.. నాకు వివాహమై కొన్ని రోజులు మాత్రమే అవుతుంది.. ప్రతిరోజు నా భార్య పడక గదిలో ఉన్న సమయంలో వేరే కారం పెడదామంటూ టార్చర్ చేస్తుంది.. నేను ఒంటరిగా ఉంటే చాలు వేధిస్తోంది.. మా తల్లిదండ్రులతో ఉన్నప్పుడు సంతోషంగా గడుపుతోంది కానీ, ఒంటరిగా ఉంటే తరచూ నన్ను వేరే కారం పెడదామని పోస్ట్ చేస్తోంది. నాకేమో తల్లిదండ్రులను విడిచిపెట్టి రావడం ఇష్టం లేదు సార్ ..
Advertisement
Also Read: Das Ka Dhamki Movie Dialogues: మాస్ డైలాగులు మామూలుగా లేవు..!
దీనికి పరిష్కారం చెప్పగలరా అంటూ ఒక వ్యక్తి ఇండియన్ క్లినికల్ సైకాలజిస్ట్ ఓమికా ఓబెరాయిని అడిగారు.. దీనికి సమాధానంగా.. ప్రస్తుత జనరేషన్లో చాలామంది భార్యలు ఇలాగే చేస్తున్నారు.. దీన్ని కొంతమంది ఇష్టపడతారు మరి కొంతమంది ఇష్టపడరు.. దీనివల్ల కుటుంబ సభ్యుల స్వేచ్ఛకు భంగం కలగదు, ఫ్యామిలీలో గొడవలు కూడా తగ్గుతాయి. కానీ మీ భార్య ఎక్కువగా పోర్స్ చేస్తుందంటున్నారు కాబట్టి ఓసారి మీ భార్యతో ప్రేమగా మాట్లాడి చూడండి. నాకు మా తల్లిదండ్రులను విడిచిపెట్టి రావడం ఇష్టం లేదంటూ కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వచ్చు..
Also Read:విద్యార్థులకు రీడింగ్ చైర్ల పంపిణీ.. ప్రతీక్ ఫౌండేషన్