Advertisement
సమంతను ప్రేమించి పెళ్లాడిన నాగచైతన్య ఇండస్ట్రీలోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. వీరి బంధం కొన్ని సంవత్సరాలపాటు బాగానే ఉంది.కానీ అంతలో వారి మధ్య అగ్గి పుట్టింది. అది కాస్త డైవర్స్ వరకు దారి తీసింది. వీరు డైవర్స్ ప్రకటించడంతో ఒక్కసారి గా అభిమానులు షాక్ అయిపోయారు. మరి ఈ జంట ఇప్పటివరకు ఎందుకు డైవర్స్ తీసుకున్నారో చెప్పలేదు.
Advertisement
also read: బండికి కష్టకాలం.. తిరగబడుతున్న లీడర్లు!

Advertisement
also read:మనల్ని ఎవడ్రా ఆపేది.. విజయవాడ టు మచిలీపట్నం.. ఇసుకేస్తే రాలనంతగా..!
దీని వెనుక ఉన్న రీజన్స్ ఏంటి అని నెటిజన్స్ ఆరా తీశారు. ఈ విషయంపై తాజాగా సెన్సార్ సభ్యుడు సినీ విమర్శకుడు ఉమైర్ సందు ఒక ట్విట్ చేశాడు. ఇది కాస్త సెన్సేషనల్ గా మారింది. నాగచైతన్య వేధింపుల కారణంగానే సమంత ఆయనతో విడిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. నాగచైతన్య ఓ బ్యాడ్ హస్బెండ్ అని,మానసికంగా,శరీరకంగా తనని ఇబ్బంది పెట్టాడట. సమంత గర్భం దాల్చితే అబార్షన్ చేయించుకోమని ఒత్తిడి తీసుకువచ్చారట . దీన్ని భరించలేకే సమంత విడాకులు తీసుకుందని ఉమైర్ సందు ఒక ట్విట్ లో పేర్కొన్నారు.
also read:పేర్ని ఇలాకాలో పవన్.. యథావిధిగా ముందే తిట్ల వర్షం..!




