Advertisement
హైదరాబాద్ లో హైడ్రా సంచలనాన్ని సృష్టిస్తోంది. అక్రమంగా హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. హైడ్రా సెలబ్రిటీలను సైతం వదిలి పెట్టట్లేదు. నాగార్జునకి కూడా భారీ షాక్ ఇచ్చింది. మాదాపూర్ లోని ఎన్ కన్వెన్షన్ ని కూల్చేసింది. ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలని సేకరించింది. మూడు ఎకరాల 30 కుంటలను ఆక్రమించి దీనిని నిర్మించాలని హైడ్రా గుర్తించింది. ఇది ఇలా ఉండగా హైడ్రా పై నాగబాబు ఓ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
Advertisement
Advertisement
అయితే ఈ సందర్భంగా ఉద్దేశించి ఆయన చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. వర్షాలకు చెరువులు ఉప్పొంగిపోయి అపార్ట్మెంట్స్ లోకి కూడా నీళ్లు రావడానికి చూస్తున్నాము. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువులని ఆక్రమించి నిర్మాణాలు చేయడం అని ఆయన అన్నారు.
Also read:
దీనికి నివారణగా సీఎం రేవంత్ ధైర్యంగా హైడ్రా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అందరూ దీనికి సపోర్ట్ చేయాలన్నారు. ఇది చూసి అందరూ రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా మంచిదని అంటున్నారు. నాగర్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చిన సమయంలో నాగబాబు సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డికి మద్దతు తెలపడం సంచలనంగా మారింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!