Advertisement
అక్కినేని నాగార్జున సోలో హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది గోస్ట్’ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి వారాన్ని అతి కష్టం మీద కంప్లీట్ చేసుకుని రెండో వారంలో అడుగుపెట్టగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డ్రాప్స్ ను హెవీ గానే సొంతం చేసుకుంది. టార్గెట్ ను సినిమా అందుకునే అవకాశం అయితే లేదనే చెప్పాలి. నష్టాలను ఏమైనా తగ్గించుకుంటుంది అనుకుంటే ఇప్పుడు అది కూడా కష్టంగానే కనిపిస్తుంది. మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే, మొత్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి మొదటి రోజు కలిపి రూ. రెండు కోట్లు షేర్ రాబట్టింది.
Advertisement
నాగార్జునకు ఈ మధ్యకాలంలో ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ప్రవీణ్ సత్తార్ మూవీలో నాగార్జున సరసన కాజల్ అగర్వాల్ నటించాల్సింది. కానీ ఆమె గర్భవతి కావడంతో ఈమె ప్లేస్ లో సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారు. ఈ సినిమాకు నాగార్జున భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. గోస్ట్ సినిమాకు నాగార్జున ఆరు కోట్ల వరకు తీసుకున్నారట. అయితే ప్రస్తుతం నాగార్జునకు సంబంధించిన మొదటి పెళ్లి ఫోటో అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.పెళ్లి పీటలపై నాగార్జున కూర్చున్న విధానం చూస్తూ ఉంటే అచ్చం పెద్దకొడుకు నాగ చైతన్య తరహాలోనే ఉన్నట్లు అక్కినేని అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.
Advertisement
ఇక దగ్గుబాటి లక్ష్మీ కూడా మరొక వివాహం చేసుకొని చెన్నైలో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అప్పుడప్పుడు వీరి కుటుంబానికి సంబంధించిన ఈవెంట్స్ లో కలుసుకున్నప్పుడు ఎంతో ఆప్యాయంగా కూడా మాట్లాడుకుంటారు. నాగచైతన్య పెళ్లిలో కూడా దగ్గుబాటి లక్ష్మీ పెళ్లి పెద్దగానే వ్యవహరించారు. ఇక నాగ చైతన్య ఒకవైపు అక్కినేని వారసుడిగా ఉంటూనే, మరొకవైపు దగ్గుబాటి మేనల్లుడిగా కూడా ఎంతో ఆప్యాయంగా పెరిగాడు. అతనికి దగ్గుబాటి సురేష్ బాబు కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు సినిమాలు కూడా నిర్మిస్తూ ఉన్నారు. నాగార్జున కూడా నాగచైతన్యతో సినిమాలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి : త్రివిక్రమ్ సినిమాల్లో హీరోల చంకల్లో బ్యాగులు ఎందుకు ఉంటాయి?