Advertisement
అక్కినేని కుటుంబానికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. నాగార్జున కెరియర్ పరంగా క్రేజీ ప్రాజెక్టులతో బిజీ ఉన్నారు. నాగచైతన్యతో నిశ్చితార్థం అయ్యాక శోభిత పేరు సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగిపోతోంది. అక్కినేని కొత్త కోడలికి నాగార్జున షరతుల విధించాలని వార్తలు నెట్టింట తెగ షికార్లు కొడుతున్నాయి. శోభితకు నాగార్జున సినిమాల్లో కెరియర్ కొనసాగించొచ్చు అని చెప్పారని ఎంచుకునే పాత్రల విషయంలో చైతన్య అభిప్రాయాన్ని సైతం పరిగణలోకి తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని చెప్పారని తెలుస్తోంది. వైరల్ అవుతున్న వార్త నిజమో కాదో తెలియాలంటే నాగార్జున కానీ శోభిత కానీ స్పందించాలి.
Advertisement
శోభిత ఇప్పటికే ప్రాజెక్టులతో బిజీగా ఉంది. శోభిత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, విశేషాలు హాట్ టాపిక్ గా మారాయి గతంతో పోల్చుకుంటే శోభితకు సోషల్ మీడియాలో కూడా ఫాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. చైతన్య శోభిత జాతకలకు సంబంధించిన వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కామెంట్లు వస్తున్నాయి. చైతన్య శోభిత జోడి బాగుందని నెటిజెన్స్ కామెంట్లు చూస్తున్నారు.
Advertisement
Also read:
Also read:
తెలుగులో శోభిత సైతం ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలని ఫాన్స్ కోరుతున్నారు. చైతన్య తండాల సినిమాకు సంబంధించిన త్వరలోనే అప్డేట్ రాబోతోంది. రోజు రోజుకి చైతన్య ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. నాగార్జున నాగచైతన్య కాంబినేషన్లో మరిన్ని మల్టి స్టారర్ సినిమాలు రావాలని కూడా ఫాన్స్ కోరుతున్నారు. ఇక చైతన్య శోభితల వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అనేది చూడాల్సి ఉంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!