• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Bigboss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 కోసం నాగార్జున ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా..?

Bigboss Telugu Season 8: బిగ్ బాస్ సీజన్ 8 కోసం నాగార్జున ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో తెలుసా..?

Published on July 26, 2024 by ajay raj

Advertisement

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం అవ్వబోతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమో ని కూడా రిలీజ్ చేశారు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ హోస్ట్ గా నాగార్జున రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ కి అన్ని భాషల్లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బుల్లితెర భారీ రియాలిటీ షోగా పేరు లిఖించుకుంది. విజయవంతంగా ఏడు సీజన్స్ ని పూర్తి చేసుకుంది.

Advertisement

ఇప్పుడు ఎనిమిదవ సీజన్లోకి అడుగుపెట్టనుంది. సీజన్ సెవెన్ లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అందరి చూపు బిగ్ బాస్ 8 మీద ఉంది. ఈ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. గత ఐదు సీజన్లగా బిగ్ బాస్ తెలుగు షోను టాలీవుడ్ నట సామ్రాట్ నాగార్జున హోస్ట్ చేస్తున్నారు.

Advertisement

Also read:

  •  Jr Ntr Childhood Photos: ఎన్టీఆర్ చిన్నప్పటి క్లాసికల్ డాన్స్ చూస్తే.. షాక్ అవుతారు..!

bigboss-7-telugu-list

Also read:

  •  శ్వేత పత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు: వైఎస్ జగన్

వచ్చే నెలలో ఈ బిగ్ బాస్ 8 ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. ఈసారి ఏకంగా 30 కోట్ల రూపాయలని పారితోషకం కింద తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున బిగ్ బాస్ షో కోసం 20 కోట్లు అందుకున్నారు. ఇప్పుడు 10 కోట్లని పెంచేసినట్లు తెలుస్తోంది. ఉత్సాహంగా బిగ్ బాస్ ఫాన్స్ మాత్రం ఈ షో కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇక బిగ్ బాస్ షోలో ఎలాంటి కొత్త మలుపులు ఉంటాయనేది చూడాలంటే వెయిట్ చేయాలి.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

ps1-reviewPonniyin Selvan PS1 Movie Review : పొన్నియ‌న్ సెల్వ‌న్-1 మూవీ రివ్యూ టాలీవుడ్ స్టార్ 8 విలన్స్ రెమ్యూనరేషన్స్ ఎంతంటే ? Bahubali 3: బాహుబలి 2లోనే హింట్ ఇచ్చాడుగా..? Dimple hayathi ImagesRama banam Movie Heroine Name, Age, Movies, Biography

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd