Advertisement
ఏపీ రాజకీయాలు చాలా వేడివేడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ఆరు నుంచి 8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో భాగంగా నారా చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. దీంతో గత 18 రోజులుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు చంద్రబాబు నాయుడు.
Advertisement
ఇవి కూడా చదవండి: చంద్రబాబు గారు విడుదల అవ్వాలంటే చివరగా మిగిలింది ఈ ఒక్క మార్గమేనా ? రంగం లోకి..!
చంద్రబాబు నాయుడు బెయిల్ కోసం ఎంత ప్రయత్నించినా కోర్టు కూడా… అనుమతించడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి మరో ఊహించని షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ అగ్రనేత అయిన నారా లోకేష్ ను టార్గెట్ చేశారు ఏపీ సిఐడి పోలీసులు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న నారా లోకేష్ పై మరో స్కామ్ తెరపైకి వచ్చింది.
Advertisement
ఇవి కూడా చదవండి: బిఆర్ఎస్ నేతలు చంద్రబాబు నాయుడుని సపోర్ట్ చేయడం వెనుక అసలు రాజకీయ కారణం అదేనా?
తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో భాగంగా నారా లోకేష్ పేరు తెరపైకి వచ్చింది. ఇందులో A14 గా నారా లోకేష్ పేరును చేర్చింది ఏపీ సిఐడి. ఇవాళ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. ఇదే కేసులో A వన్ గా ఉన్న చంద్రబాబు నాయుడు బెయిల్ స్టేషన్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో అమరావతి నర్సింగ్ రోడ్డు కేసులో భాగంగా…A14 గా నారా లోకేష్ పేరును చేర్చింది ఏపీ సిఐడి. దీంతో తెలుగు దేశం పార్టీలో తీవ్ర అలజడి నెలకొంది.
ఇవి కూడా చదవండి: AP CID అడిగిన పది ప్రశ్నలు ఇవేనా? చంద్రబాబు నాయుడికి ఎదురైన ఆ ప్రశ్నలు ఏంటంటే?