• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » సినిమాలో సరదాగా ఎన్టీఆర్ చెప్పిన మాట నిజం అయ్యిందిగా !

సినిమాలో సరదాగా ఎన్టీఆర్ చెప్పిన మాట నిజం అయ్యిందిగా !

Published on October 10, 2022 by Bunty Saikiran

Advertisement

గత కొన్నేళ్లుగా నయనతార, విగ్నేష్ శివన్ ప్రేమించుకుంటూ, ఈ మధ్య వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ ఈ నెల 9న తమిళనాడులోని మహాబలిపురంలో షరటాన్ గ్రాండ్ హోటల్ లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది.

Advertisement

ఈ వేడుకకు తమిళనాడుకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు రజనీకాంత్, మణిరత్నం తో పాటు షారుక్ ఖాన్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు వచ్చి కొత్త దంపతులను ఆశీర్వదించారు.

అయితే తాజాగా నయనతార భర్త విగ్నేష్ శివన్ తమకు ఇద్దరు మగ పిల్లలు జన్మించారని సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. ఈ విషయం పక్కన పెడితే నయనతార కవలలకు తల్లి అయిన వేళ ఓ టాపిక్ వైరల్ అవుతోంది. అదేంటంటే నయనతారకు కవల పిల్లలు పుడతారన్న విషయాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడో చెప్పేసారని, నయనతారకు కవలలు పుడతారని ఎన్టీఆర్ కి ఎలా తెలుసు అనేగా మీ డౌటు.

Advertisement

అక్కడికే వస్తున్నా: 2010లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఎన్టీఆర్, నయనతార, శీల కౌరు హీరో హీరోయిన్లుగా అదుర్స్ అనే సినిమా వచ్చింది. అందులో చారి పాత్రధారుకి జతగా చంద్రకళ పాత్రలో నయనతార నటించారు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో ఎన్టీఆర్, నయనతారకు కవల పిల్లలు పుడతారని చెప్తారు. అదే ఇప్పుడు వైరల్ అవుతుంది. చంద్రకళ ఎడమ నడుము మడతలో పుట్టుమచ్చ ఉందని, అందుకే ఆమెకు కవలలు పుడతారని చారి చెప్పాడు. అప్పుడు చెప్పిన ఆ విషయం ఇప్పుడు నిజమైందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.

READ ALSO : హీరోయిన్ లేకుండానే బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపిన హీరోలు వీళ్లే

Related posts:

TWINS BIRTH : నయనతార-విగ్నేష్ శివన్ దంపతులకు కొత్త చిక్కులు ఎన్టీఆర్ తల్లికి, నాగశౌర్య కాబోయే భార్యకు రిలేషన్ ఏంటో తెలుసా ? పవన్ కళ్యాణ్ ఒకే ఒక సినిమాను కొన్న కొడాలి నాని.. అదేంటో తెలుసా ? నదిలో నాణాలు విసరడం వెనుక ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd