• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Game Changer Movie: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ నెటిజన్ కి కృష్ణ వంశీ కౌంటర్

Game Changer Movie: గేమ్ ఛేంజర్ ఫ్లాప్ నెటిజన్ కి కృష్ణ వంశీ కౌంటర్

Published on July 23, 2024 by ajay raj

Advertisement

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు. పైగా ఈ సినిమా ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తోంది కనుక ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. రామ్ చరణ్ తో గతంలో కృష్ణవంశీ గోవిందుడు అందరివాడేలే సినిమాలో చేసారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. మీరు గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారా అని కృష్ణవంశీని ఓ నెటిజెన్ అడిగారు. క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. స్టార్ హీరోలు సైతం గౌరవించే దర్శకుడు కృష్ణవంశీ.

Advertisement

Advertisement

మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మురారి మూవీ రీరిలీజ్ అవుతోంది. దీనితో మురారి సినిమా సోషల్ మీడియాలో పెద్ద హంగామాని సృష్టిస్తోంది. కృష్ణవంశీ కూడా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండి అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారు. మురారి చిత్రం గురించి ఫాన్స్ కి అనేక విషయాలు చెప్తున్నారు. అలాగే ఇతర విషయాల గురించి కూడా మాట్లాడుతున్నారు. కృష్ణవంశీ రామ్ చరణ్ కోసం స్క్రిప్ట్ ఐడియా ఉంది. చరణ్ టైం ఇస్తే మూవీ పూర్తి చేస్తానని కృష్ణవంశీ అన్నారు. చరణ్ తో గతంలో గోవిందుడు అందరివాడేలే సినిమాలో నటించగా యావరేజ్ గా నిలిచింది. ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారా అని ఒకరిని అడిగారు దీనికి కృష్ణవంశీ సమాధానం చెబుతూ చరణ్ నా బిడ్డ లాంటివాడు ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. దీనికి కొనసాగింపుగా ఇంకో నెటిజన్ ఘాటుగా బదులిచ్చారు.

Also read:

  •  IAS Krishna Teja: పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న ఐఏఎస్ ఎవరో తెలుసా..?

జరగండి జరగండి పాట విన్న తర్వాత గేమ్ చేంజర్ ఫ్లాప్ అనిపిస్తుంది అని నెటిజన్ అన్నారు. నెగెటివిటీ వద్దు సినిమా తప్పకుండా బాగుంటుంది అని కౌంటర్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా శంకర్ అవుట్ డేటడ్. ఆయన పని అయిపోయింది. సినిమా ప్లాప్ అవుతుందని మరొకరు అన్నారు. అలా మాట్లాడటం తప్పు శంకర్ గొప్ప విషయం ఉన్న దర్శకుడు అని కృష్ణవంశీ చెప్పారు. కృష్ణవంశీ చేసిన కామెంట్లు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

Puri Jagannadh: అందువల్లే పూరీ జగన్నాథ్ సినిమాలు హిట్లు కావడం లేదా..? ఒకే కామన్ పాయింట్ తో కళ్యాణ్ రామ్ కి నాలుగు హిట్లు.. మీరు గమనించారా..? Spy Movie Heroine Aishwarya menonSpy Movie heroine Iswarya Menon Age, Biography, Movies, Family Details రెండవ పెళ్ళికి రెడీ అవుతున్న ధనుష్ మాజీ భార్య..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd