Advertisement
అన్నగారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు. పైగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఒక పక్క సినిమాల్లో ఇంకోపక్క రాజకీయాల్లో కూడా రాణించి ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్.
Advertisement
ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో మరపురాని ఘట్టాలు ఉన్నాయి. దర్శకుడుగా మరి హిట్ సినిమాలను కూడా అందించారు ఎన్టీఆర్. అలానే నట వారసుడిగా చిన్న కొడుకు బాలయ్య హిట్ అవ్వడం ఆయన జీవితంలోనే మరో మరపురాని ఘట్టమని చెప్పొచ్చు.
ఇదిలా ఉంటే పెళ్లిళ్లు మన భారతీయ సంప్రదాయం ప్రకారం చేస్తారు అన్నగారు.
పూర్తి సాంప్రదాయ పద్దతిలో ఎన్టీఆర్ వివాహాలు చేయడంలో దిట్ట అయ్యారు. అందుకోసమే ఎన్టీఆర్ చాలా కష్టపడ్డారు. టిడిపిలోకి కొత్తగా చేరిన మోహన్ రెడ్డి తన కుమార్తె వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
Advertisement
ఆ సంగతి యార్లగడ్డకి తెలిసి వెంటనే ఖర్చు అంతా కూడా తానే భరిస్తానని ఒక కండిషన్ పెట్టారు. అన్నగారు వివాహ సంప్రదాయాన్ని పాటించడంలో దిట్ట అయినట్లు చెప్పారు.
ఆయనతో నీ కుమార్తె పెళ్లి చేయించు అంతా బాగుంటుందని చెప్పారు మొదటిసారి మోహన్ రెడ్డి కుమార్తె పెళ్లికి అన్నగారు స్వయంగా మంత్రాలు చదివారు. వివాహం చేయించారు. తర్వాత ఎన్టీఆర్ గారు బిజీ అవ్వడంతో వివాహాల్ని చేయించలేదు.
అదే మొదటి ఆఖరి పెళ్లి. అన్నగారి లైఫ్ లో మరపురాని ఘట్టంగా మిగిలింది.
Also read: