Advertisement
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెలా మాధురికి తిరుమల నోటీసులు జారీ చేశారు 41 ఏ కింద వీరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇటీవల తిరుమల కొండపై రీల్స్ చేసిన వివాదంలో ఓ టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులతో వారిపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్, మాధురి విచారానికి రావాలి అని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
Advertisement
తిరుమల మాడ వీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేసినట్లు వాళ్లపై కేసులను నమోదు చేశారు. డిఎంఎస్ 292, 296, 300 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. తిరుమలలో ఇలా చేయడం నిబంధనలకి విరుద్ధం కావడంతో దివ్వల మాదిరిపై కేసు నమోదు చేశారు.
Advertisement
Also read:
తిరుమలలో తాము రీల్స్ చేసామని ఆరోపణల్లో నిజం లేదని దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురీలు తమపై వచ్చిన ఆరోపణ ఖండించారు. అయినా కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వాళ్లపై కేసు నమోదు చేసి విచారణలో భాగంగా నోటీసులని పంపించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!