Advertisement
టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో టీవీలో హిట్ అయిన సినిమా అనగానే చాలామంది చెప్పే మాట అశోక్. ఈ సినిమా చాలా మందికి నచ్చింది కానీ హాల్ లో మాత్రం హిట్ అవ్వలేదు అనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ నటన, ప్రకాష్ రాజ్ నటన చాలామందికి చాలా బాగా నచ్చింది అని చెప్పాలి. సినిమాలో తారక్ నటించిన కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పాలి.
Advertisement
టాలీవుడ్ లో ఈ సినిమాను చాలామంది కీర్తిస్తూ ఉంటారు. ఈ సినిమాలో సంగీతం కూడా చాలా బాగా హిట్ అయింది అని చెప్పాలి. ఈ సినిమాలో మణిశర్మ అందించిన సంగీతం సినిమాకే హైలైట్ గా నిలిచింది అని చాలామంది అంటూ ఉంటారు. సినిమాలో ప్రతి సీన్ కి కూడా చాలా అందంగా ఆయన సంగీతం అందించారు అని చెప్పాలి. ఈ సినిమాలో చాలా సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయిందని చెప్పాలి. ఈ సినిమాలో తారక్ చాలా బాగా నటించి మెప్పించిన సరే కథలో కాస్త పట్టు లేకపోవడంతో సినిమా ఫెయిల్ అయింది అని అంటారు చాలామంది.
Advertisement
ఇక ఇక్కడి నుంచి కూడా తారక్ చాలా బాగా జాగ్రత్త పడ్డాడు అని చెప్పాలి. అయితే ఈ సినిమా బాగా కలక్షన్లు తీసుకురాక పోవడానికి గల కారణాలు 4 ఉన్నాయి. అందులో మొదటిది… ఈ సినిమా మొత్తం చాలా సీరియస్ గా కొనసాగుతుంది. అసలు కామెడీ ఉన్నట్లు కూడా అనిపించదు. అలాగే ఈ సినిమా రిలీజ్ సమయానికి… పోకిరి, విక్రమార్కుడు మరియు బొమ్మరిల్లు సినిమాలు మంచి కలెక్షన్లతో ఆడుతున్నాయి. దాంతో అశోక్ సినిమా ఎవరు చూడలేదు. అలాగే ఈ సినిమాలో ఎన్టీఆర్ లావుగా ఉండటం కారణంగా… ఫ్యాన్స్ ఆసక్తి చూపించలేదు. ఇక చివరిది హీరోయిన్. ఎన్టీఆర్ మరియు సమీరా రెడ్డి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్ట లేకపోయింది.
Read also: CHIRANJEEVI : ఒరిజినల్ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టిన చిరు రీమేక్ మూవీస్