Advertisement
Sr.Ntr Hand Writing: టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినిమా పోస్టర్లలో ఎన్టీఆర్ ను చూసి అభిమానులు థియేటర్లకు వెళ్లిపోయేవారు. ఆయనను తన కుటుంబ సభ్యుడి లాగా భావించేవారు. అంతేకాదు ఆయనను ఆప్యాయంగా పిలిచేవారు. అంతలా అతని పాత్రలతో అభిమానులపై సీనియర్ ఎన్టీఆర్ చెరగని ముద్ర వేశారు.
Advertisement
read also : అదిరిపోయే ఫీల్డింగ్ ప్రదర్శనతో మ్యాచ్ ను మలుపు తిప్పిన విరాట్ కోహ్లీ
Advertisement
ఇది ఇలా ఉండగా ఎన్టీఆర్ కు తెలుగు భాష పై మంచి పట్టు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన చదువులోనూ ముందుండేవారు. అందుకే 1100 మంది రాసిన మద్రాసు సర్వీసు కమిషన్ పరీక్షలో ఏడవ ర్యాంకు సాధించి, మంగళగిరిలో సబ్ రిజిస్టార్ ఉద్యోగాన్ని పొందాడు. చిత్రలేఖనంలో కూడా రాష్ట్రస్థాయి ప్రైజులు సాధించారు. తాజాగా సోషల్ మీడియాలో ఆయన చేతిరాత వైరల్ అవుతుంది. ముత్యాలు లాంటి అక్షరాలు, ఎక్కడ తప్పులు లేని వాక్యాలు, ఓ రచయిత రాసినట్టుగా రాసిన వ్యాఖ్యానాలు, వివరణలు, విజయచిత్ర అనే పత్రిక ద్వారా పాఠకులకు ఆయన రాసిన లేక ఇది మూడు పేజీల లేఖ షూటింగ్ మధ్యలో విరామంలో రాసినది కావడం విశేషం!
పాఠకులకు రాసిన లేఖ యధాతధంగా మీకోసం :
Read also: GHEE: మీరు వాడే నెయ్యి మంచిదేనా ? కల్తీ జరిగిందో లేదో ఇలా తెలుసుకోండి