Advertisement
Train bogies: చాలామంది రైలు (train) ప్రయాణాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు దూరం ప్రయాణాలు చేయాలంటే కచ్చితంగా ట్రైన్ లో ట్రావెల్ చేస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటారు. రైళ్ళకి సంబంధించి చాలా విషయాలు తెలుసుకోవడం అందరికీ ఆసక్తిగా ఉంటుంది. రైలు భోగి ల మీద ఖచ్చితంగా నెంబర్ ఉంటుంది. ప్రతి భోగి మీద ఐదు అంకెలతో నెంబర్ ఉంటుంది అయితే ఎందుకు ప్రతి భోగి మీద అంకెలు ఉంటాయి..? ఐదు అంకెలు ఎందుకు ముద్రిస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాం.. రైలు భోగి నెంబర్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు పూర్తిగా ఇది కరెక్ట్ కాదు కానీ కొంతవరకు కరెక్టే. అందులో మొదటి రెండు నెంబర్లు ఒక ఇండికేషన్. మిగతా మూడు నెంబర్లు భోగి నెంబర్. మరి ఇక దీనికి సంబంధించి వివరాలని క్లుప్తంగా చూసేద్దాం.
Advertisement
రైలు బోగీల మీద ఖచ్చితంగా ఏదో ఒక నెంబర్ ఉంటుంది ప్రతి భోగి మీద ఐదు అంకెలతో ఈ నెంబర్ ఉంటుంది. దీనిని ఎందుకు ముద్రిస్తారనేది చాలా మందికి తెలియదు. రైలు బోగీ నెంబర్ అన్ని అనుకుంటుంటారు చాలామంది బోగీ నెంబర్ కొంత మేరకు కరెక్టే కానీ మొదటి రెండు నెంబర్లు ఒక ఎడ్యుకేషన్ అలానే మిగిలిన మూడు నెంబర్లు కూడా భోగి నెంబర్ ని సూచిస్తాయి. రైలు బోగీల మీద ఉన్న అంకెల సంఖ్యలో మొదటి రెండు నెంబర్లు బోగీని తయారు చేసిన సంవత్సరాన్ని సూచిస్తాయి.
Advertisement
Also read:
- Renu Desai : రేణు దేశాయి రెండో పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయ్యింది..?
- సీరియల్స్ లో నటించే ఈ ముద్దుగుమ్మలు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..వారి ఒక్క రోజు సంపాదన ఎంతంటే..?
- Tirupati Old Photos : 60 ఏళ్ల నాటి తిరుపతి ఫోటోలని చూసారా..? ఏంటి ఇప్పుడు ఇంత మారిపోయిందా..?
ఉదాహరణకి జీరో జీరో అని ఉన్నట్లయితే 2000 సంవత్సరంలో రైలు తయారు చేశారని సూచిస్తుంది నెంబర్ లో చివరి మూడు నెంబర్లు బోగీలను ఇండికేట్ చేస్తాయి. చివరన 001 నుంచి 200 వరకు ఉంటే అవి ఏసీ బోగీలని అర్థం. స్లీపర్ బెడ్స్ విత్ ఏసీ ఉంటాయి. అదే చివర 201 నుంచి 400 వరకు ఉంటే స్లీపర్ క్లాస్ బోగీలన్నమాట. 401 నుంచి 600 వరకు ఉంటే జనరల్ బోగీలు. 601 నుంచి 700 వరకు ఉంటే ఆ బోగీలు చైర్ కార్ బోగీలు. 701 నుంచి 800 వరకు ఉంటే అవి లగేజీ బోగీలు. కేవలం లగేజీ మాత్రమే ఉంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!