Advertisement
Ooru Peru Bhairavakona First Review: ఊరు పేరు భైరవకోన సినిమాతో సందీప్ కిషన్ మనం ముందుకి వచ్చారు. సందీప్ కిషన్ వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ ఈ సినిమాలో నటించారు.. ఈ సినిమాకి వి ఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. సినిమా నుండి వచ్చిన టీజర్ ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ చంద్రయ్య ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు ఈ సినిమా నుండి వచ్చిన నిజమే నేను చెబుతున్న అనే పాట చార్ట్ బస్టర్ అవడమే కాకుండా సినిమాలపై అంచనాలు పెరగడానికి కూడా కారణం అయ్యింది. గతంలో సందీప్ కిషన్ ఆనంద్ కాంబినేషన్లో మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. ఊరు పేరు భైరవకోన సినిమా ఈవారం ప్రేక్షకులకి ఫస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.
Advertisement

Advertisement
సందీప్ కిషన్ నటన చాలా బాగుంది వర్షా బొల్లమ్మ నటన కి బాగా ఎక్కువ మార్కులు పడ్డాయి కావ్య థాపర్ పాత్ర గురించి చెప్పకూడదు చెప్తే స్పాయిలర్ అవుతుంది. డైరెక్షన్ స్క్రీన్ ప్లే ఓకే ఓకే గా ఉంది. సో చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్ కి కచ్చితంగా హిట్ పడుతుంది ఈ సినిమాని థియేటర్ కి వెళ్లి చూస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అందులో డౌట్ లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో మిస్టరీని అద్భుతంగా తీశారు దర్శకుడు. ఈ సినిమాపై ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళినా మీరు సాటిస్ఫై అవుతారు అందులో సందేహమే లేదు. కచ్చితంగా థియేటర్ కి వెళ్ళిన వాళ్ళు హ్యాపీగానే వస్తారు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!




