Advertisement
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలామంది మన మెదడుకు పని చెప్పే అనేక పజిల్స్ అందిస్తున్నారు. ముఖ్యంగా ఆప్టికల్ ఇల్యూషన్ పేరుతో అనేక పనులు చేస్తున్నారు. మీలో ఉన్నటువంటి టాలెంట్ ను గుర్తించడం కోసం ఈ టాస్కులను ఇస్తూ, ఇందులో ఉన్న వాటిని త్వరగా గుర్తించండి అంటూ అనేక చిత్రాలతో కూడిన ఆప్టికల్ ఇల్యూషన్స్ అందిస్తున్నారు.
Advertisement
ఈ చిత్రాలను చూసి కొంతమంది స్పీడ్ గా రియాక్ట్ అయి వారి మెదడుకు పని చెప్పి అందులో ఉన్నది ఏంటో గుర్తిస్తూ వారి టాలెంట్ ను బయట పెడుతున్నారు. మరికొందరు ఇందులో ఏమైనా ఆప్షన్స్ ఉంటే ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఈ విధంగా మనిషిలోని వివిధ రకాల భావాలను తొలగించే ఆలోచనలోకి వెళ్ళే విధంగా ఈ చిత్రాలను రూపొందించి మనకు అందిస్తున్నారు. అలాంటి ఈ చిత్రం పచ్చని చెట్టు.
Advertisement
కామన్ గా చూస్తే ఈ చెట్టు, చెట్టు లాగే ఉంటుంది. కానీ ఈ చెట్టులో ఒక అద్భుతమైనటువంటి కళాకాండముంది. ఒక క్రూర జంతువు డిజైన్ ఉంది. చెట్టు మధ్యలో చూస్తే అటు, ఇటు రెండు కండ్లు, కింది వైపున జంతువు యొక్క ముక్కు నోరు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీన్ని పరీక్ష పట్టి చూస్తే ఇందులో ఉన్నది సింహం అని తెలుస్తుంది..
మరికొన్ని ముఖ్య వార్తలు: