Advertisement
Pakka Commercial Movie Reviewటాలీవుడ్ యంగ్ హీరో గోపీచంద్, రాసి కన్నా జంటగా వచ్చిన తాజా సినిమా పక్క కమర్షియల్. ఈ సినిమా సంచలన దర్శకుడు మారుతీ దర్శకత్వంలో తెరకెక్కింది. అలాగే ఈ మూవీలో సత్యరాజ్, సప్తగిరి, వరలక్ష్మి, శరత్ కుమార్, రావు రమేష్ తదితరులు నటించారు. ఇక UV క్రియేషన్స్, GA2 పిక్చర్స్ బ్యానర్స్ పై బన్నీ వాస్ నిర్మాతగా బాధ్యతలు చేపట్టాడు. జేక్స్ బిజోమ్ సంగీతం అందించాడు. కర్మ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించాడు. ఇక ఈ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి మొన్నటి వరకు ప్రేక్షకులు చాలా ఎదురు చూశారు. ఈ సినిమా ట్రైలర్లు, లుక్స్ , పాటలు , ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా, ఈ రోజు ఈ సినిమా థియేటర్లో విడుదల అయింది. ఇక ఈ సినిమా గోపీచంద్ కు ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
Advertisement
Also Read: RRRలో రాజమౌళి చేసిన చిన్న తప్పు… అప్పుడలా ఇప్పుడేమో ఇలా…!
ALSO READ: షాకింగ్: కొత్తగా పెళ్లైన మహిళలు గూగుల్లో ఏం వెతుకుతున్నారో తెలుసా?
Advertisement
Pakka Commercial Movie Review
స్టోరీ : ఈ సినిమాలో గోపీచంద్ [రాంచంద్] అనే పాత్రలో నటించాడు. ఇక ఇందులో లాయర్ గా నటించాడు. ఇక ఇతడు ప్రతి ఒక్క విషయంలో పక్కా కమర్షియల్ కావడంతో చాలా కాలం తర్వాత తిరిగి తనం ఉద్యోగంలో చేరుతాడు. ఇక అక్కడ తనకు ఝాన్సీ (రాశి కన్నా) పరిచయమవుతుంది. ఆమె సీరియల్ నటి. ఇక తన సీరియల్ లో లాయర్ పాత్ర కోసం రాంచందు దగ్గర అసిస్టెంట్ గా చేరుతుంది. ఇక ఆ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఇక రాంచంద్ ఏం ఓకే కేసు విషయంలో తన తండ్రితో వాదిస్తాడు. చివరకు ఆ కేసు టేకప్ చేస్తాడు. ఇంతకీ ఆ మిస్టరీ ఏంటి, తనని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మిగిలిన విషయం.
Pakka Commercial Movie Review
టెకినికల్ విభాగం : మారుతి అద్భుతమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కామెడీ మాత్రం అద్భుతంగా చూపించాడు. మారుతికి ఈ సినిమా కెరియర్ పరంగా బెస్ట్ ఫీలింగ్ గా నిలవడం ఖాయం. అంతేకాకుండా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక జేక్స్ భీజోయ్ అందించిన పాటలు అంతగా ఆకట్టుకోలేవు. కానీ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంది. మిగిలిన టెక్నీషియల్ విభాగాలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.
ప్లస్ పాయింట్స్ : కామెడీ, యాక్షన్, నటీనటుల నటన, క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ : సెకండ్ హాఫ్ బోరింగ్, కొన్ని సన్నివేశాలు స్లోగా అనిపించింది, సంగీతం అంతగా ఆకట్టుకోలేదు.
రేటింగ్: 3 /5
Also Read: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!