Advertisement
ఈరోజుల్లో చిన్న సినిమాలు కూడా మంచి హిట్లు అయిపోతున్నాయి. ఇటీవల చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు పరేషాన్ సినిమా వచ్చింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఇక ఈ సినిమా ఓటిటి లోకి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్లో ఈ సినిమా జూన్ నెల లో రిలీజ్ అయింది. ప్రేక్షకుల్ని ఫుల్లుగా నవ్వించేసింది ఈ మూవీ.
Advertisement
Advertisement
ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ లోకి రావడానికి పరేషాన్ సినిమా సిద్ధమయింది. ఆగస్ట్ 4న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ఛానల్ సోనీ లివ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ ఏ ప్రకటించారు. పాన్ ఇండియా స్టార్ రానా సమర్పణ లో ఈ మూవీ వచ్చింది. మసూదా ఫేమ్ తిరు వీర్ ప్రధాన పాత్ర లో నటించగా.. పావని హీరోయిన్ గా నటించింది. అలానే బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, రవి, రాజు బేడిగల కీలక పాత్రల్లో నటించారు.
Also read: