Advertisement
అనుకున్నంత మాత్రాన అందరూ ఇండస్ట్రీలో రాణించలేరు. చాలామంది ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడతారు. ఒక్క ఛాన్స్ రావడానికి నానా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఫస్ట్ మూవీ లో ఛాన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకోవడం కూడా కష్టమే. కానీ ఫస్ట్ మూవీ తోనే బెస్ట్ యాక్టర్ అనిపించుకున్నారు అతిథి గోవత్రికర్. పవన్ కళ్యాణ్ తమ్ముడు సినిమాలో నటించి, ఈమె అందరినీ బాగా ఆకట్టుకుంది.
Advertisement

Advertisement
ప్రీతి జింటా తో పాటుగా అతిథి గోవత్రికర్ కూడా నటించారు. లవ్లీ అనే పాత్రలో ఈమె తమ్ముడు సినిమాలో కనపడ్డారు. తెలుగులో ఈ సినిమా తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్లోకి వెళ్లి అమీర్ ఖాన్ తో ఓ సినిమాలో నటించి, ఆ తర్వాత ఇక ఏ సినిమాల్లో కూడా ఏమీ కనపడలేదు. ఇప్పుడు ఈమె పూర్తిగా గుర్తు పట్టని విధంగా మారిపోయింది. వయసు బాగా పెరిగిపోయినట్లు ఈమె కనపడుతుంది. అయితే ఈమె ఇంతకాలం ఏం చేసింది, ఎక్కడ ఉంటోంది అనేది ఏమి కూడా తెలియదు. విదేశాల్లో ఉంటున్నారా అంటూ సోషల్ మీడియా యూజర్లు కామెంట్లు చూస్తున్నారు.
Also read:




