• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పిల్లలు కనడంపై పవిత్ర చేసిన కామెంట్స్ వైరల్..!

పిల్లలు కనడంపై పవిత్ర చేసిన కామెంట్స్ వైరల్..!

Published on July 11, 2024 by ajay raj

Advertisement

విజయనిర్మల వారసుడిగా అడుగుపెట్టిన నటుడు నరేష్ కెరీర్ మొదట్లో హీరోగా నటించారు. ప్రస్తుతం తండ్రి పాత్రలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నారు. సినిమా పరంగా సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం సంతోషంగా లేరని చెప్పొచ్చు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు నరేష్. మనస్పర్ధలు కారణంగా ముగ్గురు భార్య భార్యలకు విడాకులు ఇచ్చేశారు. సినీ నటి పవిత్ర లోకేష్ తో ప్రేమలో పడడమే కాదు. ఆమెతో రిలేషన్షిప్ లో ఉంటూ చివరికి తనని పెళ్లి కూడా చేసుకున్నారు. వీరిద్దరి వ్యవహారం పై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి గతంలో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Advertisement

తాజాగా వీళ్ళ ఇద్దరు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వారి రిలేషన్ గురించి పిల్లల గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. పిల్లలను కావాలని మీరు కోరుకుంటున్నారా అనే ప్రశ్నకు పవిత్ర సమాధానం చెప్పారు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రులులేని ఎంతో మంది అనాధ పిల్లలు ఉన్నారు. అయితే మేము కలిసిన ఉద్దేశం అది కాదని చెప్పారు. ఇక నరేష్ కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఇప్పటికే నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పవిత్రకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

Also read:

  •  మెదడు బాగా పని చేయాలంటే ఇలా చేయండి..!

pavitra-lokesh

Also read:

  •  ఈ ఆహారపదార్దాలు తీసుకున్నాక నీళ్లు అస్సలు తాగొద్దు..!

మేము ఈ ఐదుగురిని మా పిల్లలు గానే భావిస్తున్నాము అని అన్నారు. పిల్లల్ని కనడానికి మేము ఇప్పటికీ మానసికంగా శారీరకంగా చాలా ఫిట్ గా ఉన్నాం కానీ ఇప్పుడు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే వాళ్లకి 20 ఏళ్ల వచ్చేసరికి మాకు 80 ఏళ్ళు వస్తాయని అన్నారు. అందుకే పిల్లలు మాకు అవసరం లేదని మేము కూడా అమ్మ విజయ నిర్మల కృష్ణ గారిలాగే ఉండాలని అనుకుంటున్నాము అని నరేష్ చెప్పారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

“టెంపర్” సినిమాని వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..? “వేదం” సినిమా లో క‌ర్పూరం పాత్ర చేసింది ఎవరు..? అనుష్క‌కు ఏం అవుతారు అంటే..? jabardasth yadamma raju wife name and imagesజబర్దస్త్ కమెడియన్ యాదమ్మరాజు విడాకులంటూ సోషల్ మీడియాలో రూమర్స్.. ఇంతకు ఏం జరిగిందంటే..? రమ తో పెళ్లి కాక ముందు రాజమౌళి ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించారా..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd