Advertisement
తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఆయన సినిమాల నుంచి మొదలు ఫ్యాన్స్ వరకు అన్ని చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అలాంటి పవన్ కళ్యాణ్ సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని పవర్ స్టార్ గా మారారు. ఈ విధంగా సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయిన నిజ జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది ఇలా ఉంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. పవన్ భార్యలలో పవన్ మొదటి భార్య పేరు నందిని. ఈమెను మెగా కుటుంబం నచ్చి పవన్ కు ఇచ్చి పెళ్లి చేశారు.
Advertisement
Advertisement
అయితే వీరిద్దరికి పడలేదు. అంతే ఆమెకు విడాకులు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆమెకు భరణం కింద రూ. 5 కోట్లు ఇచ్చారు. ఆపై సినీనటి రేణు దేశాయ్ నీ ప్రేమించి పెళ్లాడిన పవన్ ఆమెకు ఆస్తి మొత్తం రాసిచ్చారట. ప్రస్తుతం పవన్ తన మూడో భార్య అన్నా లెజినావోతో కలిసి ఉంటున్నారు. ఈ తరుణంలోనే పవన్ మూడో భార్య అన్నా లేజీనావో గురించి అందరూ సెర్చ్ చేస్తున్నారు. అంతేకాదు అన్నా లేజీనావో ఆస్తుల గురించి ఇప్పుడు హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఆమె పేరుతో ఏకంగా రూ. 1600 కోట్ల పైచిలుకు ఆస్తులు ఉన్నాయట. ఆమె పేరుతో ఇన్ని కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయన్న సందేహాలు చాలా ఉన్నాయి.
అయితే 2011 నుంచి పవన్ కొన్ని ఆస్తులను ఆమె పేరుతో కొంటూ వచ్చారు. అయితే రష్యాలో ఆమె మోడల్ నటిగా ఉన్నప్పుడు కొన్ని ఆస్తులను సంపాదించుకున్నారు. పవన్ మాత్రం ఆమె పేరిట సింగపూర్ లో కోట్లాది రూపాయల ఆస్తులు కొని రిజిస్టర్ చేయించారట. 11-12 ఏళ్ల కాలంలో ప్రతి ఏటా పవన్ కొన్ని ఆస్తులను కొంటూ రావడంతో వాటి విలువ విపరీతంగా పెరిగిపోయిందట. సింగపూర్ లో ఉన్న ఆస్తుల విలువ కోట్లలో ఉంటుందని చెబుతున్నారు.
READ ALSO : బాలయ్య బాబు “అఖండ” సినిమాలో నటించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?