Advertisement
ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మనకి కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆర్థిక ఇబ్బందులు వంటివి ఉండవు. జ్యోతిష్యం లాగే న్యూమరాలజీ ద్వారా ఒకరి భవిష్యత్తును అంచనా వేయడానికి అవుతుంది. ప్రేమ, వృత్తి, ఆరోగ్యం, వ్యాపారం, సంపద ఇలా అన్నిటి గురించి తెలుసుకోవడానికి న్యూమరాలజీని చాలామంది ఉపయోగిస్తారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి సంపదకు చిహ్నం. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే పేదరికం ఉండదు. దుఃఖం తొలగిపోతుంది. సుఖసంతోషాలు కలుగుతాయి.
Advertisement
Advertisement
వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఆర్ధిక స్థితి బాగుండాలి అనుకునే వాళ్ళు లక్ష్మీదేవిని పూజిస్తారు. సంపద పెరుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలాగే న్యూమరాలజీ కూడా ఒకరి భవిష్యత్తు గురించి అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. కొన్ని సంఖ్యల్లో జన్మించిన వారిపై ఎప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట. న్యూమరాలజీ ప్రకారం మీరు పుట్టిన మీ తేదీ మొత్తం ద్వారా మీరు సంఖ్యను కనుగొనవచ్చు. 3, 12, 30న జన్మించినట్లయితే అప్పుడు మీ సంఖ్య 3 అవుతుంది ఇలా మీ సంఖ్యని మీరు తెలుసుకోవచ్చు.
Also read:
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఆరవ సంఖ్యకు అధిపతి శుక్రుడు, ప్రేమ, సంపద అందానికి ప్రతీక. 6,15, 24 తేదీల్లో జన్మించిన వారిని అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వాళ్ళకి జీవితంలో డబ్బు సమస్య ఎదురవ్వదు. అంతేకాకుండా అభివృద్ధి ప్రేమ జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!