Advertisement
Advertisement
Best and Popular Podupu Kathalu in Telugu with Answers
నాలో దేశాలు ఉంటాయి కాని మనుషులు ఉండరు, సముద్రాలు ఉంటాయి కాని నీల్లు ఉండవు, రోడ్లు ఉంటాయి కాని వాహనాలు ఉండవు, ఎవరు నేను?
జవాబు: ప్రపంచ పటము
తెల్లని పోలీసుకు నల్లని టోపీ.
జవాబు: అగ్గిపుల్ల
చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది.?
సమాధానం :
ఉల్లిపాయ జాన కాని జాన, ఏమి జాన.?
సమాధానం :ఖజాన
జవాబు: కనురెప్పలు
తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది.?
సమాధానం :వేరుశెనగ కాయ
లాగి విడిస్తేనే బ్రతుకు.?
సమాధానం :ఊపిరి
మూత తెరిస్తే, ముత్యాల పేరు.?
సమాధానం :దంతాలు
మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు.?
సమాధానం :తేనె పట్టు
మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ.?
సమాధానం :లవంగ మొగ్గ
పువ్వులో అందరికీ పనికి వొచ్చే పువ్వు.?
సమాధానం :పత్తి పువ్వు.
పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే.?
సమాధానం :
దీపం
వీటిని కూడా చదవండి: Birthday Wishes and Quotes in Telugu
పొద్దుటూరి చెట్లలో పొదిలింది చెళవాయి, చూసే వారే కాని పట్టే వారు లేరు.?
సమాధానం :
సూర్యుడు
సమాధానం :
తేనె పట్టు
రసం కాని రసం, ఏమి రసం.?
సమాధానం :
నీరసం
మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన.?
సమాధానం :
పాలు, పెరుగు, నెయ్యి
రాణాలనే మించిన రణం, ఏమి రణం.?
సమాధానం :
మరణం
రంగం కాని రంగం, ఏమి రంగం.?
సమాధానం :
వీరంగం
మత్తు కాని మత్తు, ఏమి మత్తు.?
సమాధానం :
గమ్మత్తు
అందరినీ పైకి తీసుకుకెళ్తుంది, కాని తాను మాత్రం పైకి వెళ్ళదు.?
సమాధానం :
నిచ్చెన
ముడ్డి పిసికి, మూతి నాకుతారు.?
సమాధానం :
మామిడి పండు
టూరు కాని టూరు, ఏమి టూరు.?
సమాధానం :
గుంటూరు
మోదం కాని మోదం?
సమాధానం :
ఆమోదం
రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది.?
సమాధానం :
ఉత్తరం
కొక లేదు, సీత కాదు! రామ చిలుక కానేకాదు!! అదేమిటి.?
సమాధానం :
సీతాకోక చిలుక
రాజాధి రాజులు కూడా ఒకరిముందు తల వంచుకుంటారు.?
సమాధానం :
మంగలి
రాజు నల్లన, ప్రధాని పచ్చన, పాలు పుల్లన.?
సమాధానం :
తాటి చెట్టు
రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది.?
సమాధానం :
ఎండ, వాన, చలి
రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్ళు’?
సమాధానం :
తేలు
అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది.?
సమాధానం :
దీపం వత్తి
Advertisement
కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు.?
సమాధానం :
మురళి
ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు.?
సమాధానం :
ఉల్లి
సముద్రంలో పుట్టిపెరిగి ఊరిలో అరుస్తుంది, ఏమిటది.?
సమాధానం :
శంఖం
చెట్టుకు కాయని కాయ కరకరలాడే కాయ.?
సమాధానం :
కజ్జికాయ
వాలం ఉంది కాని కోతిని కాదు, నామముంటుంది కాని పూజారిని కాదు.?
సమాధానం :
ఉడత
చారల చారల పాము , నునువైన పాము , చక్కటి పాము మరియు వ్రేలాడే పాము ..ఏంటది ?
జవాబు : పొట్లకాయ
ఆటకత్తే ఎప్పుడు లోనే నాట్యం చేస్తూ ఉంటుంది.. ఏంటది ?
జవాబు : నాలుక
తడిస్తే గుప్పెడు మరియు ఏండితే బుట్టెడు… ఏంటది..?
జవాబు : దూది
also read:ఎన్టీఆర్, చిరంజీవి లాగే త్రిపాత్రాభినయం చేసిన 9 మంది తెలుగు హీరోలు !
Podupu kathalu in Telugu with Answers and Pictures
Latest Comedy Podupu Kathalu in Telugu Riddles with Answers
- అంగట్లో కొంటారు, ముందర పెట్టుకొని ఏడుస్తారు.
ఉల్లిపాయ - అడవిలో పుట్టింది. అడవిలో పెరిగింది. మా ఇంటికి వచ్చింది. తైతక్కలాడింది.
చల్లకవ్వం - అన్నేసి చూడు, నన్నేసి చూడు అన్నది ఎవరు?
ఉప్పు - ఆకారం పుష్టి నైవేద్యం నష్టి
పుచ్చకాయ - ఆకు వేసి అన్నం పెడితే ఆకు తీసేసి భోజనం చేస్తాం.
కరివేపాకు - అగ్గిమీద గుగ్గిలం అటూ యిటూ తప్పితే అరక్షణం.
అప్పడం - ఆకుపుల్లన కాయచప్పన,
శనగకాయ - ఆకులేని చెట్టు గలగల మంది.
సంత - ఆకులు లేకనే ప్రాకెడి తీగ,
కరెంటుతీగ - ఇంటిలో మొగ్గ, బయట పూవు
గొడుగు - ఇచ్చేవాడు అతనే, పుచ్చుకొనేవాడు అతనే.
చేయి - ఇల్లంతా వెలుగు బల్లక్రింద చీకటి.
దీపం - ఇల్లంతా నాకి మూలకూర్చుంటుంది.
చీపురు - ఈకలు లేని కోడి ఇల్లెక్కింది.
సొరకాయ - ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్యన ఒకటే దూలం.
ముక్కు - ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఊరంతా వ్యాపకమే.
కుక్క - ఊరంతా తిరిగినా గడవముందొచ్చి ఆగుతాయి.
చెప్పులు - ఊరందరికి ఒకే దీపం.
చంద్రుడు - ఎగిరిన ఎగురును, ఉరికిన ఉరుకును.
నీడ - ఎంత దానం చేసినా తరగనిది, అంతకు అంతకు పెరిగేది.
విద్య - ఎందరు ఎక్కినా విరగని మంచం అంద దీని మోసే మంచం.
భూమి - ఏడిస్తే ఏడుస్తుంది. నవ్వితే నవ్వుతుంది.
అద్దం - ఏరంతా ఇసుక బొక్కలే.
పట్టెమంచం - ఐదుగురిలో చిన్నోడు, పెళ్ళికి మాత్రం పెద్దోడు
చిటికెన వ్రేలు - ఐదువేళ్ళ అప్పడం గోడమీద కూర్చుంది.
పిడక - ఒక గుద్దుకు ఇద్దరు పిల్లలు బయట పడ్డారు.
వేరుశనగ కాయ