• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Poonam Kaur: ఆ బాధ మీకు తెలీదంటూ పూనమ్ సంచలన వ్యాఖ్యలు..!

Poonam Kaur: ఆ బాధ మీకు తెలీదంటూ పూనమ్ సంచలన వ్యాఖ్యలు..!

Published on July 18, 2024 by ajay raj

Advertisement

ఇటీవల మీడియాలో పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి, శాంతి విషయం పెద్ద ఎత్తున వివాదంగా మారింది. కొన్ని మీడియా ఛానల్స్ ఈ విషయంపై ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. తప్పుడు కథనాలపై విజయ్ సాయి రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా తప్పుడు కథనాలు రాస్తూ తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని నిజానిజాలు అన్నిటిని బయటకు తీస్తానని చెప్పడమే కాకుండా మీడియా వాళ్లకి తన స్టైల్ లో వార్నింగ్ కూడా ఇచ్చారు. శాంతి విషయంలో విజయ్ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నటి పూనమ్ స్పందించారు. చాలా ధైర్యంగా మాట్లాడటంతో ఈయనపై ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

Advertisement

శాంతికి మద్దతుగా నిలబడుతూ మీరు మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు కారిస్తే అది వారి బలహీనతగా మార్చుకుంటారు. ధైర్యంగా పోరాటం చేయండి అని మద్దతు తెలిపారు. అంతే కాదు మీడియా ఛానల్స్ అన్నీ కూడా ప్రస్తుతం బ్లాక్ మెయిలింగ్ ఇన్స్టిట్యూట్ గా మారిపోయారని కామెంట్ చేశారు. విజయ్ సాయి రెడ్డి శాంతి వివాదం పై ఈమె స్పందించడంతో నెటిజెన్స్ ఈ పోస్ట్ పై స్పందిస్తూ ఉమెన్ కార్డ్ అంటూ.. ఇలా నిజానిజాలు తెలియకుండా గుడ్డిగా ఒకరిని నమ్మడం వాళ్ళకి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదని అన్నారు.

Also read:

  • సొంత అక్కా చెల్లెళ్ళయినా జయమాలిని, జ్యోతిలక్ష్మి ఎందుకు మాట్లాడుకునేవారు కాదో తెలుసా..?

కాస్ట్, జెండర్ తో సంబంధం లేకుండా ఎవరు తప్పు చేసినా తప్పే అని చెప్పగలగాలని పోస్ట్ చేసారు. దీనిపై ఆమె స్పందిస్తూ తన గురించి ఎప్పుడూ ఇలాంటి ఫేక్ స్టోరీలే వస్తూ ఉంటాయి. ఆ బాధ మీకు తెలీదు. మీ వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది ఒకవేళ నిజం చెప్పి నిజం తరఫున మాట్లాడిన చంపేస్తారు. అయినా నేను పోరాడుతాను అని ఈమె చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

Thank You Telugu Movie Review : థాంక్యూ మూవీ రివ్యూ! హరీష్ శంకర్ వల్లే “పుష్ప”లో ఆ డైలాగ్ పెట్టారా..? dasari-narayan-raoమూవీ ఇండస్ట్రీలో వారసత్వమే స్టార్ హీరోలను చేస్తుంది: దాసరి నారాయణ రావు ramgolpavalarmaRavi teja: శివ సినిమా ఆడిషన్ కోసం వెళ్లిన రవి తేజ ని వర్మ అలా అవమానించారా

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd